వారికి మినహా అందరికీ హ్యాపీ దివాళి: రామ్‌గోపాల్‌ వర్మ | Ram Gopal Varma Diwali Wishes | Sakshi
Sakshi News home page

RamGopalVarma Diwali Wishes: ‘అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పను’

Nov 8 2026 2:53 PM | Updated on Nov 8 2026 2:58 PM

Ram Gopal Varma Diwali Wishes

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సినిమాలైనా, రాజకీయాలైనా, సెలబ్రిటీలైనా.. తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా దీపావళి సందర్భంగా వర్మ తనదైన శైలిలో పోస్ట్‌ చేశారు.

‘టపాసులు కాల్చి చేతులు లేదా మరేదైనా కాల్చుకునే వారికి మినహా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే ఎవరూ నా మాట వినరని నాకు తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఎవరికీ చెప్పను. శబ్ద, వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి మరింత సంతోషకరమైన దీపావళి శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

(ఇదీ చదవండి: పండగ పూట.. అక్క బర్త్ డేని సెలబ్రేట్ చేసిన మహేష్ బాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement