-
అప్పు చేసి పప్పుకూడు!
సాక్షి ప్రతినిధి, కడప : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ప్రాజెక్టు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయనుందా? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ డెవలప్మెంట్ ఫీజులు ఆదాయం ఎస్క్రో అకౌంట్‌కు జమ కానుందా? అంటే ఔననే పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
-
ఢీకొట్టి.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి..
మైదుకూరు : రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర రక్తగాయాలతో ఉన్న ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మైదుకూరు మండలం వనిపెంటలో సోమవారం రాత్రి జరిగింది.
Wed, Sep 23 2026 01:37 AM -
ఎల్లమ్మ తల్లి ఆభరణాల రికవరీ
చెన్నూరు(వల్లూరు) : చెన్నూరు టౌన్‌లోని కేఓఆర్ కాలనీలో ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ కేసును చెన్నూరు పోలీసులు ఛేదించారు. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Wed, Sep 23 2026 01:37 AM -
కలమల్లలో ఉద్రిక్తత
● పీహెచ్సీ స్థలంలో నిర్మాణంపై వివాదం
● గ్రామస్తుల ఆందోళన
● అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమణకు యత్నం
Wed, Sep 23 2026 01:37 AM -
టౌన్ బ్యాంక్‌లో డీసీఓ విచారణ
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈఓ నిరంజన్‌రెడ్డిని విచారణ చేశారు.
Wed, Sep 23 2026 01:37 AM -
జాతీయ స్థాయి పోటీలకు ‘డీఏవీ భారతి’ విద్యార్థులు
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోని డీఏవీ భారతి విద్యా మందిర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Wed, Sep 23 2026 01:37 AM -
టీడీపీ మాజీ కౌన్సిలర్‌పై దంపతుల దాడి
ప్రొద్దుటూరు : స్థానిక మూడో వార్డుకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయరెడ్డిపై దంపతులు శోభారాణి, వంశీ మంగళవారం సాయంత్రం దాడి చేశారు.
Wed, Sep 23 2026 01:37 AM -
మరిచిపోయిన బ్యాగ్ అప్పగింత
మైదుకూరు : బస్సులో నరసరావుపేటకు చెందిన ఓ మహిళ మర్చిపోయిన బ్యాగ్‌ను మైదుకూరు ఆర్టీసీ అధికారులు అప్పగించిన సంఘటన మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Sep 23 2026 01:37 AM -
వివాహిత ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని గాంధీనగర్‌లో షేక్రుక్సానా(40) ఆమె భర్త ఖాదర్‌బాషాతో కలిసి నివసిస్తోంది.
Wed, Sep 23 2026 01:37 AM -
మైనర్ బాలిక ఆచూకీ ఏదీ...?
● పొలీసుల అదుపులోనే నిందితుడు?
● మా బిడ్డను చంపేశారా అంటు తల్లిదండ్రుల ఆవేదన
● మిస్టరీగా మైనర్ బాలిక కిడ్నాప్ కేసు
Wed, Sep 23 2026 01:37 AM -
కూల్‌లిప్ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
నిమ్మనపల్లె(మదనపల్లె టౌన్) : నిమ్మనపల్లె మండలంలో విద్యాసంస్థలకు 500 మీటర్ల పరిధిలో గంజాయితో తయారు చేసిన కూల్‌లిప్ ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు..
Wed, Sep 23 2026 01:37 AM -
ఆరోగ్యవరం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం పరిధిలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఏఎంసీ) లోకల్ అథారిటీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తుండడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Wed, Sep 23 2026 01:37 AM -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలం నాయనబావి గ్రామంలో ఈ నెల 20న రైతు జి.గోపాల్ రెడ్డి (40) హత్య మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో తెలియజెప్పింది. తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భావించగా, తండ్రి చనిపోతే ఆస్తి వస్తుందనుకున్న కొడుకు ఆశకు నిండు ప్రాణం బలైంది.
Wed, Sep 23 2026 01:37 AM -
కోడలి దాడిలో అత్త మృతి
సదుం : కోడలు దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన సదుం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పాలమంద పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన కృష్ణమ్మ తన కుమారులకు ఆస్తులు పంచారు. నగదు విషయమై ఈ నెల 10న పెద్ద కోడలు రమణమ్మ ఘర్షణ పడి, అత్తపై దాడి చేసింది.
Wed, Sep 23 2026 01:37 AM -
విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
బి.కొత్తకోట (మదనపల్లె టౌన్) : తంబళ్లపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బి.కొత్తకోట పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో సమావేశం నిర్వహించారు.
Wed, Sep 23 2026 01:37 AM -
ఇంటి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
రాయచోటి : అన్యోన్యంగా ఉండాల్సిన దాంపత్యం అనుమానాలతో అతలాకుతలమై ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన రాయచోటిలో చోటు చేసుకుంది.
Wed, Sep 23 2026 01:37 AM -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
వాల్మీకిపురం : టైరు పంచర్ కావడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధి విఠలం సమీపంలోని మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Wed, Sep 23 2026 01:37 AM -
బోర్ల వద్ద కేబుల్ తీగలు చోరీ
గుర్రంకొండ : 10 బోర్ల వద్ద 250 మీటర్ల బోరు మోటారు కేబుల్‌ను దుండగులు చోరీ చేసిన సంఘటన మండలంలోని మర్రిపాడు పంచాయతీలో జరిగింది. ఒక్కరోజులోనే చాలా బోర్ల వద్ద కేబుల్ కత్తిరించి వేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
Wed, Sep 23 2026 01:37 AM -
అబద్ధం చెప్పడమే చంద్రబాబు అస్త్రం
బైరెడ్డిపల్లె : ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అబద్ధాలను అస్త్రంగా వాడుకుంటున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో మాట్లాడారు.
Wed, Sep 23 2026 01:37 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కలికిరి : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని పల్లవోలు గ్రామం ద్వారకానరగ్కు చెందిన గుర్రంకొండ యల్లయ్య (43) ఈ నెల 19న సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై తిరుపతికి వెళ్లారు.
Wed, Sep 23 2026 01:37 AM -
సెల్లార్లలో 'సిరులు'!
11,820 చదరపు మీటర్ల మట్టి, బండరాళ్ల అమ్మకం
Wed, Sep 23 2026 01:36 AM -
కేపీఎస్‌సీని రద్దు చేసేస్తాం
బనశంకరి: పశ్చిమ కనుమల పరిరక్షణపై కస్తూరికంగన్ నివేదిక మీద రెండవరోజు మంగళవారం విధానసభలో వాడీవేడిగా చర్చ సాగింది. కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను యథాతథంగా ఆమోదించకూడదని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆరుసూత్రాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
Wed, Sep 23 2026 01:31 AM -
వందేమాతరం 2 లైన్లేనా?
● పునః పరిశీలించండి
● సర్కారుకు గవర్నర్ లేఖ
Wed, Sep 23 2026 01:31 AM -
లంచావతారాలకు లోకాయుక్త షాక్
బనశంకరి: ప్రతి పనికీ ప్రజల నుంచి లంచాలు గుంజుతూ, పథకాల్లో కమీషన్లు కొట్టేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. మంగళవారం ఉదయం నుంచి ఆకస్మిక దాడులను ప్రారంభించింది.
Wed, Sep 23 2026 01:31 AM -
కుమార్తెను ప్రేమించాడని.. చంపేశారు
దొడ్డబళ్లాపురం: కుమార్తెను ప్రేమిస్తున్న యువకున్ని ఆమె తల్లితండ్రులు హత్య చేసిన ఘటన దావణగెరె జిల్లా మొళకాల్మూరు తాలూకా తళవారహళ్లిలో వెలుగుచూసింది. వివరాల మేరకు.. హానగల్ గ్రామానికి చెందిన నాగేశ్ (22), పొరుగూరు రుద్రమ్మనహళ్లికి చెందిన యువతి, రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
Wed, Sep 23 2026 01:31 AM