కుమారుడితో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ | Allu Arjun Diwali Celebrations with Son ayan Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: అయాన్‌తో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

Nov 9 2026 5:35 AM | Updated on Nov 9 2026 5:35 AM

Allu Arjun Diwali Celebrations with Son ayan Video Goes Viral

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీపావళి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన కుమారుడు అయాన్‌తో కలిసి సరదాగా కనిపించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దివాళీని సెలబ్రేట్ చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు రామాయణ నుంచి ఫీల్ గుడ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ యాడ్‌ చేశాడు.

ఇక సినిమాల విషయానికొస్తే  బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ సినిమాని ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement