-
వైభవంగా మారెమ్మ దేవి జాతర
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని గౌరసముద్ర గ్రామంలో వెలసిన మారెమ్మ దేవి జాతర అపార సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. చెళ్లకెరె ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి జాతరకు విచ్చేసి అమ్మవారికి విశేష పూజలు జరిపారు.
-
అత్యున్నత సాధనకు చదువు ఒక్కటే మార్గం
హుబ్లీ: అత్యున్నత సాధనకు చదువు ఒక్కటే మార్గం అని విధాన పరిషత్ చీఫ్ విప్ సలీం అహ్మద్ తెలిపారు.
Thu, Aug 28 2025 10:03 AM -
ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలన
హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని గుడేకోటె గ్రామ పంచాయతీ పరిధిలోని కాసాపురలో వేరుశెనగ, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్‌ను జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ పరిశీలించారు.
Thu, Aug 28 2025 10:03 AM -
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?
అధ్వానంగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్డు
ముకరాంపురలో రోడ్డుపై గుంతలు
మారుతీనగర్‌లో రోడ్డు దుస్థితి
కరీంనగర్ కార్పొరేషన్:
Thu, Aug 28 2025 10:01 AM -
లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
కరీంనగర్‌క్రైం: జిల్లా కేంద్రంలోని సైనిక్భవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్‌సింగ్ హైకోర్టు నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
Thu, Aug 28 2025 10:01 AM -
చదువుకుంటేనే భవిష్యత్
మానకొండూర్: చదువుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందని, అమ్మానాన్న పడుతున్న కష్టాలను గుర్తుచేసుకుంటూ జీవితంలో స్థిరపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సూచించారు. మానకొండూర్‌లో మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
Thu, Aug 28 2025 10:01 AM -
పొద్దుపొద్దున్నే గోదాంల వద్దకు..
శంకరపట్నం/ఇల్లందకుంట/జమ్మికుంట/రామడుగు: జిల్లాలో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్, తాడికల్ సహకార సంఘాలకు సోమవారం రాత్రి 340 బస్తాల చొప్పున రెండు లారీల యూరియా వచ్చింది. మంగళవారం వేకువజామున్నే రైతులు బారులు తీరారు.
Thu, Aug 28 2025 10:01 AM -
సేవా దృక్పథంతో వైద్యం అందించాలి
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సేవా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీఎన్డీటీ చట్టం’పై వర్క్‌షాప్ నిర్వహించారు.
Thu, Aug 28 2025 10:01 AM -
రైతులకు ఆధునిక టెక్నాలజీ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధునాతన టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం నమోడ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళాసంఘాలకు ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్లను సబ్సిడీపై సరఫరా చేయనుంది.
Thu, Aug 28 2025 10:01 AM -
కపాస్ కిసాన్.. కర్శకుని నిషాన్
కరీంనగర్ అర్బన్: నిలకడలేని పత్తి ధరలతో నష్టపోయే రైతన్నకు ఉపయుక్తమైన యాప్ అందుబాటులోకి వచ్చింది.
Thu, Aug 28 2025 10:01 AM -
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో మంగళవారం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్యనారాయణ మూర్తి వివరించారు.
Thu, Aug 28 2025 10:01 AM -
రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసే రేషన్ డీలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, 5 నెలలుగా కమీషన్ లేక నానాపాట్లు పడుతున్నామని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు వాపోయారు.
Thu, Aug 28 2025 10:01 AM -
జైలు నుంచి విడిపించండి
ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదుThu, Aug 28 2025 10:01 AM -
" />
ఉరివేసుకుని విద్యార్థిని మృతి
గోదావరిఖని: స్థానిక అశోక్‌నగర్ చెందిన కాంపెల్లి అక్షర (17) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకోగా గమనించిన కుటుంబసభ్యులు అక్షరను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.
Thu, Aug 28 2025 10:01 AM -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద జగిత్యాల–కరీంనగర్ రహదారిపై మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రెండుకార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు. కొండగట్టుకు చెందిన రంగు నర్సింహులు, విజయ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వస్తున్నారు.
Thu, Aug 28 2025 10:01 AM -
నమ్మించి.. ప్రాణం తీశారు
గౌరిబిదనూరు: అందరూ స్నేహితులే. కానీ బంగారాన్ని చూసి దుర్బుద్ధి పుట్టి రాక్షసులుగా మారారు. ఇటీవల అపరిచిత మహిళ మృతదేహం కేసులో ఓ యువకుడు, యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు..
Thu, Aug 28 2025 10:01 AM -
తహసీల్దారు ఆఫీసును గొర్రెలతో ముట్టడి
దొడ్డబళ్లాపురం: గోమాళ భూమిలో ప్రభుత్వ కట్టడం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు వందలాది మేకలు, గొర్రెలతో తహసీల్దార్ ఆఫీసును ముట్టడించారు. దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Thu, Aug 28 2025 10:01 AM -
తిమరోడి ఇంట్లో సిట్ సోదాలు
బనశంకరి: ధర్మస్థల వ్యవహారంలో దుష్ప్రచారం కుట్ర చేశారనే కేసులో సిట్ అధికారులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ధర్మస్థల పక్కన ఉండే ఉజిరే గ్రామంలో మహేశ్‌శెట్టి తిమరోడి ఇంటిలో మంగళవారం సోదాలు చేశారు.
Thu, Aug 28 2025 10:01 AM -
సీఎం సారథిగా గ్రేటర్ బెంగళూరు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను ఏర్పాటైంది, ప్రాధికార అధ్యక్షునిగా సీఎం సిద్దరామయ్య, ఉపాధ్యక్షునిగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నగరాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
Thu, Aug 28 2025 10:01 AM -
దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్
మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్‌మీడియాలో లక్ష్మీ మేనన్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది.
Thu, Aug 28 2025 09:55 AM -
మహారాష్ట్రలో కుప్పకూలిన అక్రమ భవనం.. 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్‌లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు..
Thu, Aug 28 2025 09:52 AM -
500 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 146 పాయింట్లు పడిపోయి 24,564కు చేరింది. సెన్సెక్స్(Sensex) 504 ప్లాయింట్లు దిగజారి 80,274 వద్ద ట్రేడవుతోంది.
Thu, Aug 28 2025 09:47 AM -
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: భారత సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని బండిపోరా సెక్టార్‌లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
Thu, Aug 28 2025 09:46 AM -
కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్
మార్క్ వుడ్.. వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంతో బంతులు సంధించే పేస్ బౌలర్లలో ఒకడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడిది. కానీ ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను ఓ బ్యాటర్ భయపెట్టాడంట.
Thu, Aug 28 2025 09:43 AM -
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి.
Thu, Aug 28 2025 09:27 AM