-
జక్రాన్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జక్రాన్‌పల్లి: మండలంలోని వివేక్‌నగర్ తండా సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
-
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ఆర్మూర్‌టౌన్: అత్యంత అరుదైన గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న నరేశ్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
Sat, May 24 2025 12:57 AM -
జీజీహెచ్‌లో పెచ్చులూడిన సీలింగ్
నిజామాబాద్ నాగారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జీజీహెచ్ మొదటి అంతస్తులో పెచ్చులూడుతున్నాయి. శుక్రవారం రూంనంబర్ 178లో బెడ్ నంబర్ 11పై నవజాత శిశువు ఉండగా ఘటన చోటు చేసుకుంది. సీలింగ్ పెచ్చులు ఊడి నాలుగు రోజుల క్రితం ఫాతిమా బేగంకు జన్మించిన పాప ముఖంపై పడ్డాయి.
Sat, May 24 2025 12:57 AM -
విద్యుత్ తీగలు.. యమపాశాలు
ఆదమరిస్తే అంతే!
● ఆక్వా చెరువుల వద్ద అస్తవ్యస్తంగా విద్యుత్ వ్యవస్థ
● నిర్లక్ష్యంగా విద్యుత్ తీగల ఏర్పాటు
● విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు
Sat, May 24 2025 12:56 AM -
ప్రశాంతంగా ఈఏపీసెట్
భీమవరం: భీమవరంలోని ఐదు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్‌లో ఉదయం 170 మందికి 166 మంది, మధ్యాహ్నం 170 మందికి 164 మంది హాజరయ్యారు.
Sat, May 24 2025 12:56 AM -
ఎండీయూ వాహనాల రద్దుపై మండిపాటు
భీమవరం: ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులను ఎండీయూ వాహనాల ద్వారానే సరఫరా చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు.
Sat, May 24 2025 12:56 AM -
రేషనలైజేషన్‌లో లోపాలతో గందరగోళం
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ గ్రామాల రేషనలైజేషన్‌లో లోపాలు ఉన్నాయని, దీంతో గందర గోళ పరిస్థితి నెలకొందని గ్రామ రెవెన్యూ అధికా రుల (వీఆర్వోల) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు.
Sat, May 24 2025 12:56 AM -
పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు
తణుకు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికు లను నియమించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎం
Sat, May 24 2025 12:56 AM -
" />
ఉపాధ్యాయుల బదిలీలపై అవగాహన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు పాల్గొని బదిలీల జీఓలపై అవగాహన కల్పించారు.
Sat, May 24 2025 12:56 AM -
" />
జ్యూయలరీ షాపుల్లో తనిఖీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా బంగారం, వెండి దుకాణాల్లో తనిఖీలు చేశారు.
Sat, May 24 2025 12:56 AM -
కాంగ్రెస్.. పదవుల రేస్
సాక్షి, యాదాద్రి: అధికార కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు.
Sat, May 24 2025 12:55 AM -
మహిళా సంఘాలకు కొత్త సారథులు
ఆలేరురూరల్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త సారథులు వచ్చారు. జిల్లాలో 14,900 సంఘాలు, 16మండల సమాఖ్యలను సెర్ప్ రూపొందించిన నూతన బైలా ద్వారా ఎన్నుకున్నారు. వలిగొండ మండల సమాఖ్య నూతన కార్యవర్గ ఎన్నిక ఈనెల 26న జరగనుంది.
Sat, May 24 2025 12:55 AM -
నిధుల్లేక.. పనులు పట్టాలెక్కక..
తొమ్మిదేళ్లుగా కదలని ఎంఎంటీఎస్Sat, May 24 2025 12:55 AM -
" />
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి
భువనగిరిటౌన్ : గ్రామాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు.
Sat, May 24 2025 12:55 AM -
రైతులకు రూ.550 కోట్లు చెల్లించాం
భూదాన్‌పోచంపల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే బిల్లులు వస్తున్నాయని, ఇప్పటివరకు రూ.550 కోట్లు జమ అయ్యాయని, మరో రూ.30 కోట్లు చెల్లిస్తే వందశాతం పూర్తవుతాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
Sat, May 24 2025 12:55 AM -
" />
అదుపుతప్పి కారు బోల్తా
బీబీనగర్: దైవ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Sat, May 24 2025 12:54 AM -
విరుల సాగుతో సిరులు
భువనగిరిటౌన్ : పూల సాగు చేస్తున్న మహిళా రైతుకు సిరులు కురుపిస్తోంది. ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇటు మహిళా రైతుకు, అటు వ్యాపారులకూ లాభాల పంట పండుతోంది. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో మహిళా రైతు పాశం రాజామణి తనకున్న పది గుంటల విస్తీర్ణంలో పూల సాగు చేపట్టింది.
Sat, May 24 2025 12:54 AM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 24 2025 12:54 AM -
నాడు సాగు భూమి.. నేడు ఆధ్యాత్మిక వాడ
యాదగిరిగుట్ట: ఒకప్పుడు పచ్చని పంటలతో కనిపించే ప్రాంతమంతా నేడు ఆధ్యాత్మిక వాడగా రూపుదిద్దుకుంది. యాదగిరి కొండకు దిగువన 2016కంటే ముందు పంట పొలాలతో ఉండేది. ఇప్పుడు యాదగిరి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల కోసం ఆధ్యాత్మిక భవనాలు నిర్మించారు.
Sat, May 24 2025 12:54 AM -
" />
గ్రూప్–2 ఉద్యోగానికి మల్లాపురం వాసి ఎంపిక
పెద్దఅడిశర్లపల్లి : పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నారాయణదాసు హరిబాబు గ్రూప్– 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉస్మానియా క్యాంపస్‌లో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈయన గ్రూప్ – 2 పరీక్ష రాసి 606 ర్యాంక్ సాధించాడు.
Sat, May 24 2025 12:54 AM -
రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు
నార్కట్‌పల్లి: ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతోందని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
Sat, May 24 2025 12:54 AM -
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
మునగాల : మండల శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కోదాడ నుంచి హైదరాబాద్‌కు ఓ వాహనంలో పశువులను తరలిస్తుండగా మండల పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 24 2025 12:54 AM -
ప్రేమించిన యువతి వివాహమైందని..
భువనగిరి: ప్రేమించిన యువతి వివాహమైందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 24 2025 12:54 AM -
" />
కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధ
తిరుపతి కల్చరల్ : కాపునాడు సే వా సమితి ఉమ్మడి చిత్తూరు జి ల్లా మహిళా విభాగం అధ్యక్షు లుగా దామా రాధా నియమితు లయ్యారు. శుక్రవారం ఈమేర కు సమితి జిల్లా అధ్యక్షుడు మధురాయల్ ఆధ్వర్యంలో పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.
Sat, May 24 2025 12:46 AM -
ఎస్వీయూలో వసతులు లేక వెతలు!
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నామని వర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనిపపై వర్సిటీ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు.
Sat, May 24 2025 12:46 AM