-
వేలానికి దొడ్డు బియ్యం
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో దొడ్డు బియ్యం మరుగున పడింది. వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రేషన్ దుకాణాల్లో నిల్వలు ఉన్నాయి.
-
రాబంధుల పాలన వచ్చే
రైతుబంధు పాలన పోయి..● బీఆర్ఎస్ హయాంలో ఆగిన
వలసలు మళ్లీ మొదలయ్యాయి
● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
Mon, Dec 29 2025 07:38 AM -
కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్
● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు
● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ
Mon, Dec 29 2025 07:38 AM -
" />
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం
నారాయణపేట ఎడ్యుకేషన్: ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
Mon, Dec 29 2025 07:38 AM -
యువత వ్యవసాయంలో రాణించాలి
మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్‌లోని శ్రీవాణీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు.
Mon, Dec 29 2025 07:38 AM -
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
మక్తల్: ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 16 మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా సైక్లింగ్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ గోపాలం ఆదివారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ మక్తల్‌లో ఎంపిక పోటీలు జరగగా..
Mon, Dec 29 2025 07:38 AM -
" />
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా..
Mon, Dec 29 2025 07:38 AM -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 99493 10297
తేది: 29–12–2025, సమయం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకుMon, Dec 29 2025 07:38 AM -
గంజాయి గాడీ!
● ఒడిశా నుంచి మహారాష్ట్రకు సరఫరా ● కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంటున్న రవాణాదారులు ● జీఆర్పీ పోలీసులు తనిఖీ చేస్తున్నా ఆగని దందాMon, Dec 29 2025 07:38 AM -
కేయూ క్రికెట్ విజేత ‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్’
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు టైటిల్ దక్కించుకుంది. ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి.
Mon, Dec 29 2025 07:38 AM -
ఘనంగా ప్రిజన్ మినిస్ట్రీ జూబ్లీ వేడుకలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రిజన్ మినిస్ట్రీ జూబిలీ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి చైర్మన్, ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బిషప్ మాట్లాడుతూ..
Mon, Dec 29 2025 07:38 AM -
కేసు నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి
ఖమ్మంవ్యవసాయం: అటవీ, వన్యప్రాణుల కేసుల్లో దర్యాప్తు, అభియోగాలు సమర్థవంతంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు.
Mon, Dec 29 2025 07:38 AM -
అలరించిన సినీ సంగీత విభావరి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి స్వర సుధ కల్చరల్ యూనిట్ ‘మదిలో వీణలు మ్రోగే’పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కళాభిమానులను అలరించింది.
Mon, Dec 29 2025 07:38 AM -
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ రెండు రాష్ట్రాలస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
Mon, Dec 29 2025 07:38 AM -
చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..
పాల్వంచరూరల్: విద్యాలయాల్లో సౌకర్యాలు ఉన్నా, లేకున్నా.. చదువుకోవాలనే పట్టుదల ఉండాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఐ పీఓ బి.రాహుల్ అన్నారు.
Mon, Dec 29 2025 07:38 AM -
అర్ధరాత్రి యూరియా అమ్మకాలు
● అధికారుల ఆదేశాలు బేఖాతర్
Mon, Dec 29 2025 07:38 AM -
పుట్టింటికి వెళ్లి వస్తూ..
సత్తుపల్లిటౌన్: పెళ్లయి ఐదు నెలలు అయింది.. పుట్టింటికి భర్తతో కలిసి వెళ్లి తమ్ముడితో కలిసి అత్తారింటికి వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రమాదంలో ఆమె తమ్ముడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది.
Mon, Dec 29 2025 07:38 AM -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్
ఖమ్మవైరారోడ్: కాంగ్రెస్ నేతలు అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుండగా, మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ చూసుకుని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్
Mon, Dec 29 2025 07:38 AM -
కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్ కోడ్లు
ఖమ్మంమయూరిసెంటర్: 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. సీఐటీయూ ఖమ్మం జిల్లా మహాసభలను ఆదివారం ప్రారంభిస్తూ వారు మాట్లాడారు.
Mon, Dec 29 2025 07:38 AM -
పట్టుదలతో అవరోధాలను అధిగమించవచ్చు
ఖమ్మంమయూరిసెంటర్: మనిషిలో పట్టుదల ఉంటే ఎంతటి అవరోధాన్ని అయినా అధిగమించి విజయాలను సాధించవచ్చని జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు.
Mon, Dec 29 2025 07:38 AM -
మోడ్రన్ కబడ్డీ విజేత మేడ్చల్..
కామేపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో మేడ్చల్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు నల్లగొండపై విజయం సాధించింది.
Mon, Dec 29 2025 07:38 AM -
ఫ్యాన్స్ అత్యుత్సాహహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా జన నాయగన్ మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్‌ను మలేషియాలో ఘనంగా నిర్వహించారు.
Mon, Dec 29 2025 07:35 AM -
ఆడుతూ.. గెలుస్తూ..
● క్రీడల్లో సంస్కృత పాఠశాల
విద్యార్థుల ప్రతిభ
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
Mon, Dec 29 2025 07:33 AM -
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘వర్షం కురిస్తే నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు చెరువును తలపించేది. నీళ్లు నిలిచేవి, డ్రెయినేజీ పారేది కాదు.
Mon, Dec 29 2025 07:33 AM -
స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు
పొదలకూరు: పాతాళానికి పడిపోయిన నిమ్మ ధరలు స్వల్పంగా పెరిగాయి. కోత కూలీలు ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న రైతులకు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం ఒక కిలో రూ.16 నుంచి రూ.20 వరకు ఉంది. బస్తా (లూజు) ఒకటి రూ.1,200 నుంచి రూ.1,600 వరకు ధరలు గిట్టుబాటవుతున్నాయి.
Mon, Dec 29 2025 07:33 AM