-
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎక్కడో హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వాకిట వరకు
-
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sun, Dec 21 2025 07:05 AM -
" />
కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపిSun, Dec 21 2025 07:05 AM -
బంగారం అమ్మి ఇల్లు కట్టి !
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మంజూరుపత్రం ఇస్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండి ముగ్గుపోస్తే.. బంగారం విక్రయించి ఇంటి నిర్మాణం చేపట్టారు.
Sun, Dec 21 2025 07:05 AM -
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: జిల్లాలోని డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో శనివారం మాట్లాడారు.
Sun, Dec 21 2025 07:05 AM -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్‌లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి...
Sun, Dec 21 2025 07:05 AM -
ప్రతీ ఎకరాకు నీరు అందిస్తాం
● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణSun, Dec 21 2025 07:05 AM -
చెక్ ‘పవర్’తోనే క్రేజ్..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు ఉపసర్పంచ్ పదవికి కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వివరాలు 10లో u
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఇంకా షాక్‌లోనే ఓడిన అభ్యర్థులు
ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైగా ఖర్చు
Sun, Dec 21 2025 07:05 AM -
‘జీ రామ్ జీ’ బిల్లును రద్దు చేయాల్సిందే
గజ్వేల్‌రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట తీసుకువచ్చిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని సీపీఎం నాయకులు మండిపడ్డారు.
Sun, Dec 21 2025 07:05 AM -
ఒలింపియాడ్‌కు అర్హత సాధించిన విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇండియన్ నేషనల్ మ్యాఽథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షకు జిల్లాకు చెందిన అంకం రిషిక్తేజ్, బత్తుల శ్రీనయనలు అర్హత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Sun, Dec 21 2025 07:05 AM -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి (సీఎంఓఎస్ఎస్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sun, Dec 21 2025 07:05 AM -
డాక్టర్లు ఉండరు.. మందులు ఉండవు
సిద్దిపేటకమాన్: పట్టణంలో ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మూడింటిలో డాక్టర్లు లేరని.. డాక్టర్ కుర్చీకి దుమ్ము పట్టిందని.. బస్తీ దవాఖానాలకే సుస్తి తెచ్చిన ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.
Sun, Dec 21 2025 07:05 AM -
పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
సిద్దిపేటరూరల్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే పోటీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు.
Sun, Dec 21 2025 07:05 AM -
వెల్నెస్ సేవలు విస్తృతం
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్య సేవలందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సేవలు మరింత విస్తృతం అయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్ కొనసాగుతోంది.
Sun, Dec 21 2025 07:05 AM -
సిద్దిపేట.. ఇక కాంగ్రెస్ కోట
సిద్దిపేటఅర్బన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ అన్నారు.
Sun, Dec 21 2025 07:05 AM -
అందుబాటులో ఉండి సేవలందించండి
చేర్యాల(సిద్దిపేట): గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
Sun, Dec 21 2025 07:05 AM -
హరీశ్‌రావు సమక్షంలో చేరికలు
గజ్వేల్: మండల పరిధి కొడకండ్ల గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Sun, Dec 21 2025 07:05 AM -
అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ములుగు(గజ్వేల్): అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్.ఎన్ఎస్ శ్రీనిధి అన్నారు.
Sun, Dec 21 2025 07:05 AM -
గ‘లీజు’దందా!
తాండూరు: తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూ ముల ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారుల చేతివాటం.. ప్రజా ప్రతినిధుల అండదండలతో వందల ఎకరాల సర్కారీ భూ ములు పరాధీనంలోకి వెళ్తున్నాయి. లీజు పేరిట కొందరు స్థలాలను సొంతం చేరుకుంటే..
Sun, Dec 21 2025 07:02 AM -
హస్తంలో లుకలుకలు
వికారాబాద్: కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్ని లొల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరింత రాజుకుంది. ఓ వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం నాయకులు చింపేయడంతో వివాదం బట్టబయలైంది.
Sun, Dec 21 2025 07:02 AM -
పరువు పైసలు
పాయె!
Sun, Dec 21 2025 07:02 AM -
" />
సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో 206 స్థానాలకు గాను 137 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడంపై సీఎం అఽభినందించారు.
Sun, Dec 21 2025 07:02 AM -
విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్
అనంతగిరి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం కావాలని సూచించారు.
Sun, Dec 21 2025 07:02 AM -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిSun, Dec 21 2025 07:02 AM

● పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిSun, Dec 21 2025 07:02 AM -
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
Sun, Dec 21 2025 07:04 AM