-
విహార యాత్రలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
-
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
చింతూరు: సూపర్ సిక్స్ హామీలంటూ అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు.
Fri, Dec 12 2025 06:28 AM -
" />
ప్రమాదాలకు నిలయంగా హైవే
● మలుపుల్లో ఏర్పాటు చేయని
హెచ్చరిక బోర్డులు
● ముందు జాగ్రత్తలు చేపట్టని జాతీయ రహదారి నిర్మాణ అధికారులు
Fri, Dec 12 2025 06:28 AM -
ఇల్లు లేని వారితో దరఖాస్తు చేయించండి
అరకులోయ టౌన్: ఇల్లు లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలని హౌసింగ్ పీడీ బాబునాయక్‌ను స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. గురువారం ఆయన ఎమ్మెల్యేన మర్యాదపూర్వకంగా కలిశారు.
Fri, Dec 12 2025 06:28 AM -
కొత్త పంచాయతీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
● ఇంటి పన్నుల వసూలులో
రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం
● జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్
Fri, Dec 12 2025 06:28 AM -
దేశంలోనే తొలిసారిగా హైడ్రో నావ!
వారాణసి: స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ సాయంతో వాణిజ్యపరమైన నా వికా సేవలకు తెర తీసింది. వారణాసిలోని నమో ఘాట్ ఇందుకు వేదికైంది.
Fri, Dec 12 2025 06:27 AM -
ఎట్టెట్టా?
పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది.
Fri, Dec 12 2025 06:27 AM -
" />
గంటల వారీగా పోలింగ్ శాతం
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఇంద్రవెల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
Fri, Dec 12 2025 06:27 AM -
రసకందాయం
సాక్షి,ఆదిలాబాద్:మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మలి రెండు విడతల సంగ్రామం రసకందాయంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న విషయం తెలిసిందే.
Fri, Dec 12 2025 06:27 AM -
మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Dec 12 2025 06:27 AM -
వేతనంలో కోత విధించొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అంగన్వాడీ టీచర్ల వేతనంలో కోత విధించవద్దని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు అన్నారు. గురువారం ఐసీడీఎస్ పీడీ మిల్కాను కలిసి వినతిపత్రం అందజేశారు.
Fri, Dec 12 2025 06:27 AM -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.
Fri, Dec 12 2025 06:27 AM -
చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గుఏయూ దూర విద్యకుచేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్‌ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులుFri, Dec 12 2025 06:27 AM -
ప్రభుత్వ భూదాహాన్ని అడ్డుకుంటాం..
నక్కపల్లి: తరతరాలుగా పేద రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న పచ్చని కొబ్బరి, మామిడి, జీడి తోటలను మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సేకరించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అన్నారు.
Fri, Dec 12 2025 06:27 AM -
సింహగిరిపై శ్రీనృసింహ దీక్షల వైభవం
సింహాచలం :
Fri, Dec 12 2025 06:27 AM -
16న సింహగిరిపై నెలగంట
సింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు.
Fri, Dec 12 2025 06:27 AM -
అల్లిపురంలో రాపిడ్ రెస్పాండ్ టీమ్
దేవరాపల్లి: దేవరాపల్లి శివారు అల్లిపురంలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందిన వ్యక్తి నివాస ప్రాంతాన్ని కేజీహెచ్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన రాపిడ్ రెస్పాండ్ టీమ్ గురువారం పరిశీలించింది.
Fri, Dec 12 2025 06:27 AM -
సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలంలో డబుల్ డెక్కర్ బస్సు
Fri, Dec 12 2025 06:27 AM -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు.
Fri, Dec 12 2025 06:23 AM -
కుంటనక్కలు..!
ఒంగోలు నగర శివారు చెరువుకొమ్ముపాలెం ఎగదాల చెరువును అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ఈ చెరువు 20.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 15 ఎకరాలు అధికార టీడీపీ నేతలు ఆక్రమించేశారు. ఈ చెరువు సమీపంలో పెద్దా, చిన్నా పరిశ్రమలు ఉన్నాయి.
Fri, Dec 12 2025 06:21 AM -
డిజిటల్ సేఫ్టీలో రోల్ మోడల్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
Fri, Dec 12 2025 06:13 AM -
టాటా ప్లాంట్లలో ఇంటెల్ చిప్‌ల తయారీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్ భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్‌లు) తయారీ, అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది.
Fri, Dec 12 2025 06:11 AM -
కన్ను పడిందా.. స్థలం గోవిందా!
నరసన్నపేట : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం అన్న చందంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
Fri, Dec 12 2025 06:10 AM -
మాజీ మంత్రిని కలిసిన కోడూరు
పర్లాకిమిడి: కేంద్ర మాజీ మంత్రి బిశ్వేశ్వర్ తుడును ఒడిశాలోని గజపతి జిల్లా బీజేపీ ఇన్ చార్జిగా నియమించారు.
Fri, Dec 12 2025 06:10 AM -
ఏకలవ్య ఆదర్శ పాఠశాల విద్యార్థి మృతి
జయపురం:
Fri, Dec 12 2025 06:10 AM