హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం | Massive Fire Breaks Out in Chanda nagar Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

Mar 13 2026 12:28 AM | Updated on Mar 13 2026 7:10 AM

Massive Fire Breaks Out in Chanda nagar Hyderabad

సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్ ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న అను ఫర్నీచర్ దుకాణం  గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement