-
దీదీకి మరో ఎదురుదెబ్బ: చంద్రిమా భట్టాచార్య గుడ్‌బై
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి మరో పెద్ద షాక్ తగిలింది.
-
మరో ఎన్కౌంటర్: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు
గువాహటి: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్ విశ్వకర్మ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం జీఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. గువాహటి నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Sat, Jul 04 2026 03:19 PM -
ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో అంబానీ, మిట్టల్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది.
Sat, Jul 04 2026 03:15 PM -
పవన్-చంద్రబాబు.. కోర్టు ఏం చెబుతుందో అర్థమవుతోందా మీకు?
యూట్యూబ్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇవ్వగా..
Sat, Jul 04 2026 03:07 PM -
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తించారు.
Sat, Jul 04 2026 02:53 PM -
భారత్‌తో వన్డే.. శ్రీలంక భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెట్ జట్టుతో తొలి అనధికారిక వన్డేలో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో తడబడ్డా ఎట్టకేలకు మూడు వందల పరుగుల మార్కు దాటింది.
Sat, Jul 04 2026 02:52 PM -
గానం ఆగినా... గళం నిలిచే ఉంటుంది
ఒక మనిషి మరణిస్తాడు. ఒక కళాకారుడు కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మరణించిన తర్వాత కూడా సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. వారి శరీరం కనుమరుగవుతుంది; వారి స్వరం మాత్రం చరిత్రలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
Sat, Jul 04 2026 02:44 PM -
దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని.. బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది.
Sat, Jul 04 2026 02:43 PM -
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్‌డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Sat, Jul 04 2026 02:40 PM -
ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా
ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని పలు సినిమాలు చేసిన వడ్డే నవీన్.. తర్వాత కాలంలో సరైన చిత్రాలు చేయక పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. దాదాపు దశాబ్దం తర్వాత హీరో కమ్ నిర్మాతగా ఓ మూవీ చేశాడు.
Sat, Jul 04 2026 02:29 PM -
సాయి సుదర్శన్ మరో భారీ ఇన్నింగ్స్
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన అతడు..
Sat, Jul 04 2026 02:25 PM -
దొంగ సొమ్ము.. దొంగకే దక్కలేదు!
హైదరాబాద్: దొంగిలించిన సొత్తుతో ఓ వ్యక్తి హోటల్లో బస చేయగా అక్కడికి వచ్చిన ఓ యువతి అందులో నుంచి రూ. లక్ష ఎత్తుకెళ్లింది.
Sat, Jul 04 2026 02:11 PM -
మేడారంలో విషాదం.. కారు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు..
Sat, Jul 04 2026 02:06 PM -
హ్యాట్రిక్ ఓటముల తర్వాత.. చరిత్ర సృష్టించిన కీకో
పెరూ రాజకీయాల్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాల పోరాటం.. మూడు వరుస అధ్యక్ష ఎన్నికల ఓటములు, వివాదాలు, ఆరోపణల మధ్య నిలిచిన కీకో ఫుజిమోరి Keiko Fujimori..
Sat, Jul 04 2026 02:00 PM -
ముంబైలో వర్ష బీభత్సం..‘రెడ్ అలర్ట్’ జారీ!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Sat, Jul 04 2026 01:49 PM -
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
ఇంటి రుణం తీసుకోవడం చాలా మంది జీవితాల్లో అతిపెద్ద ఆర్థిక బాధ్యతల్లో ఒకటి. 15 నుంచి 30 ఏళ్ల వరకు కొనసాగే ఈఎంఐలు కుటుంబ బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అయితే రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ప్రీపేమెంట్లు చేయడం మాత్రమే మార్గం కాదు.
Sat, Jul 04 2026 01:48 PM -
కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్
హైదరాబాద్, అడ్డగుట్ట: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని కాపాడి కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..
Sat, Jul 04 2026 01:48 PM -
చీమలు పడతాయా? ఇంజిన్లు పాడైపోతున్నాయా?
కొత్త వాహనం కొంటే ఈ20 పెట్రోల్ పోయొచ్చా? కొత్తగా వచ్చిన ఈ పెట్రోల్ అసలు పాత బండ్లకు పనికొస్తుందా?. ఇథనాల్‌తో ఇంజిన్ పాడు కాదా? మైలేజ్ తగ్గిపోదా? చెరకు నుంచి తయారయ్యే ఇథనాల్ కోసం నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారా? తీపి గుణం వల్ల బండికి చీమలు పడుతున్నాయా?
Sat, Jul 04 2026 01:44 PM -
పక్కాగా.. బస్సొచ్చేలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల ట్రిప్పులను ఆకస్మికంగా రద్దు చేసే చర్యలను అరికట్టేందుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఉదయం మొదటి బస్సు నుంచి రాత్రి చివరి బస్సు వరకు పూర్తిస్థాయిలో నడిపేందుకు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసింది.
Sat, Jul 04 2026 01:37 PM
-
రావణ్ పై కుట్రప్లాన్ పవన్ ఆఫీసులోనే..!
రావణ్ పై కుట్రప్లాన్ పవన్ ఆఫీసులోనే..!
Sat, Jul 04 2026 03:25 PM -
నిన్ను వదిలితే.. నేను పెట్రోల్ పోసుకుని నడి రోడ్డుపై చస్తా

Sat, Jul 04 2026 03:16 PM -
రావణ్ మద్దతు దారులపై జనసేన దాడి
రావణ్ మద్దతు దారులపై జనసేన దాడి
Sat, Jul 04 2026 03:06 PM -
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
Sat, Jul 04 2026 02:42 PM -
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్

Sat, Jul 04 2026 01:52 PM -
లాడ్జిలో యువతి మృతి పోలీస్ చెప్పిన సంచలన విషయాలు

Sat, Jul 04 2026 01:44 PM
-
దీదీకి మరో ఎదురుదెబ్బ: చంద్రిమా భట్టాచార్య గుడ్‌బై
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి మరో పెద్ద షాక్ తగిలింది.
Sat, Jul 04 2026 03:26 PM -

Sat, Jul 04 2026 01:37 PM -