-
సీఎస్బీఎస్ ఒప్పందం కీలకం
తిరువళ్లూరు: టీసీఎస్‌తో ప్రత్యూష కళాశాల కుదుర్చుకున్న కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒప్పందం ద్వారా భవిషత్తులో నైపుణ్యవంతమైన ఇంజినీర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్ తెలిపారు.
-
అనుభవజ్ఞులు లేని పార్టీ విజయం సాధించలేదు
తమిళసినిమా : అనుభవజ్ఞులు లేని ఏ సంఘం, ఏ పార్టీ అయినా విజయం సాధించలేదని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఎంపీ వెంకటేష్ రాసిన వేల్ పారి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగింది.
Sun, Jul 13 2025 07:45 AM -
ఉమ్మడి విన్యాసాలు
జపాన్ కోస్టుగార్డు నౌక ఇట్సుకుషిమ చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ కోస్టుగార్డు, జపాన్ కోస్టుగార్డు సంయుక్తంగా ఇండో – పసిఫిక్ ప్రాంతంలో బలాన్ని మరింత చాటే విధంగా విన్యాసాలను ఆదివారం ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడి ఆపరేషన్ వంటి అంశాలను ప్రదర్శించారు.
Sun, Jul 13 2025 07:45 AM -
బూత్ ఏజెంట్లే విజయంలో కీలకం
పళ్లిపట్టు: అన్నాడీఎంకే విజయంలో బూత్ ఏజెంట్లే కీలకమని ఎన్నికల వేళ అప్రమత్తంగా వ్యవహరించి ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీవీ రమణ అన్నారు.
Sun, Jul 13 2025 07:45 AM -
ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టులోని ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించే విధంగా రూ.1.75 కోట్లతో అదనపు భవన నిర్మాణ పనులను భూమిపూజతో ఎమ్మెల్యే చంద్రన్ శనివారం ప్రారంభించారు. పళ్లిపట్టు శివారులోని కోనేటంపేటలో పళ్లిపట్టు ప్రభుత్వాస్పత్రి వుంది.
Sun, Jul 13 2025 07:45 AM -
రుణాల పంపిణీలో అవకతవకలు
తిరుత్తణి: బ్యాంకు రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్‌లో రైతు సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ స్థాయి అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు.
Sun, Jul 13 2025 07:45 AM -
" />
సంకీర్ణంలో వాటా.. బాటలోనే అమిత్ షా
● వెనక్కి తగ్గని కేంద్ర మంత్రి ● సంపూర్ణ మెజారిటీతో అధికారం మాదే: పళణి ● బీజేపీ తమకు ప్రత్యర్థి అన్న విజయ్Sun, Jul 13 2025 07:44 AM -
డీఎంకేలో వార్ రూం!
సాక్షి, చైన్నె: ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే విధంగా డీఎంకే నేతృత్వంలో వార్ రూమ్(కంట్రోల్) ఏర్పాటైంది.
Sun, Jul 13 2025 07:44 AM -
కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు ప్రోత్సాహం
– పీఎఫ్ జోన్ కమిషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య
Sun, Jul 13 2025 07:44 AM -
నిఘా నీడలో గ్రూప్– 4 పరీక్ష
● 3,935 పోస్టులకు 13.89 లక్షల మంది హాజరు ● పలుచోట్ల అభ్యర్థుల ఆగ్రహంSun, Jul 13 2025 07:44 AM -
జాన్ కుమార్‌కు మంత్రి పదవి
● 14న ప్రమాణ స్వీకారంSun, Jul 13 2025 07:44 AM -
● 42 కుటుంబాల దత్తత
వినాయక మిషన్ లా స్కూల్లో శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలకు శ్రీకారం చుట్టారు. న్యాయ విద్యార్థులు, సాధారణ ప్రజలతో ఈసందర్భంగా ఓపెన్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 42 ఇరుళర్ తెగ కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
Sun, Jul 13 2025 07:44 AM -
రాందాసు సామాజిక మాధ్యమాలు హ్యాక్
● డీజీపీకి ఫిర్యాదు ● పార్టీకి నేనే భవిష్యత్తు అని వ్యాఖ్యSun, Jul 13 2025 07:44 AM -
సెంజి కోటకు యునెస్కో గుర్తింపు
సాక్షి, చైన్నె: సెంజికోటకు యునెస్కో గుర్తింపు దక్కింది. పురాతన ప్రదేశాల అధ్యయనంలో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. రాష్ట్రంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం, మహాబలిపురం, కుంబకోణం ఐరాతీశ్వరర్ ఆలయం, నీలగిరులు వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తింపును దక్కించుకుని ఉన్నాయి.
Sun, Jul 13 2025 07:44 AM -
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి హత్య
● నిందితులను అరెస్టు
చేయాలని రాస్తారోకో
Sun, Jul 13 2025 07:44 AM -
క్లుప్తంగా
బాధిత కుటుంబాలకు
ఆర్థిక సాయం
● అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశం
Sun, Jul 13 2025 07:44 AM -
నువ్వు కావాలయ్యా 2.ఓ లోడింగ్
Sun, Jul 13 2025 07:44 AM -
సూర్య విజయ్‌సేతుపతికి మంచి భవిష్యత్తు
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడుగా అవతారం ఎత్తి తెరకెక్కించిన చిత్రం ఫినిక్స్. ఆయన భార్య రాజ్యలక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా విజయ్‌సేతుపతి వారసుడు సూర్య విజయ్‌సేతుపతి కథానాయకుడిగా పరిచయమయ్యారు.
Sun, Jul 13 2025 07:44 AM -
ఘనంగా నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవం
కొరుక్కుపేట: నేషల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాత్రి చైన్నె వేదికగా ఘనంగా జరుపుకున్నారు.
Sun, Jul 13 2025 07:44 AM -
ఎప్పటికీ చెరగని పేరు నాగేష్
ఉరుట్టు ఉరుట్టు ఆడియోను ఆవిష్కరించిన
ఆర్వీ ఉదయకుమార్, విక్రమన్, కస్తూరిరాజా, యూనిట్ సభ్యులు
Sun, Jul 13 2025 07:44 AM -
కొండ ప్రాంత ప్రజల జీవన విధానమే కేవీ
తమిళసినిమా: కొడైకెనాల్లోని కొండ వాసీ ప్రజల కష్టాలు, బాధలు వంటి జీవన వినోదాన్ని తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ఠెవి అని ఆ చిత్రం దర్శకుడు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిలిం కంపెనీ పతాకంపై పెరుమాళ్.జీ.జగన్ జయసూర్య నిర్మించిన చిత్రం కేవీ.
Sun, Jul 13 2025 07:44 AM -
గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రూప్–4 పరీక్షలు పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో వున్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం గ్రూప్–4 నోటిపికేషన్‌ను విడుదల చేసింది.
Sun, Jul 13 2025 07:44 AM -
హత్య కేసులో నిందితుల అరెస్టు
ధర్మపురి: యువకుడిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్ల డించారు. మండలంలోని దోనూర్‌కు చెందిన గొల్లన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు.
Sun, Jul 13 2025 07:43 AM -
సామాజిక పరివర్తనకు మార్గం కవిత్వం
కరీంనగర్‌కల్చరల్: సామాజిక పరివర్తనకు కవిత్వం మార్గం వేస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి పేర్కొన్నారు.
Sun, Jul 13 2025 07:43 AM -
మాటే మంత్రం కావాలి.. ప్రభావం చూపాలి
హుజూరాబాద్: ప్రాథమిక విద్య సమయంలోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడితే ఉన్నత విద్యకు వచ్చే సరికి సరైన దారిలో ముందుకెళ్లే అవకాశముంటుంది. కాగా, గతం, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
Sun, Jul 13 2025 07:43 AM