-
ఆశలు గల్లంతు
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
● ఫిబ్రవరి 16 నుంచి అమలు
● విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తొలగింపు
ఫోన్‌చేసిన వెంటనే
-
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం లభించింది. వారికి ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sun, Jan 18 2026 08:16 AM -
సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
Sun, Jan 18 2026 08:16 AM -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Sun, Jan 18 2026 08:16 AM -
" />
బస్టాండ్‌లో చైన్ స్నాచింగ్..
● మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ
Sun, Jan 18 2026 08:16 AM -
సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు..
ఏటూరునాగారం: మేడారం హరిత హోటల్ నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. నేటి(ఆదివారం) సీఎం పర్యటనలో భాగంగా అన్ని రోడ్లును శుభ్రం చేసి ముస్తాబు చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ వద్ద కూడా ఆదివాసీ గుర్తులు కేటాయించారు.
Sun, Jan 18 2026 08:16 AM -
అవగాహన అవసరమే
చలాన్లు సరే.. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 11,00,180 ఉల్లంఘనలుSun, Jan 18 2026 08:16 AM -
మల్లన్న ఆలయంలో మహాసంప్రోక్షణ
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన మకర సంక్రాంతి జాతర ఉత్సవాలు శనివారం ముగిశాయి. పండితులు మహాసంప్రోక్షణ ఘనంగా నిర్వహించారు.
Sun, Jan 18 2026 08:16 AM -
మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ ఆపరేషన్
హన్మకొండ చౌరస్తా: వరంగల్‌లో మొదటిసారి రెండేళ్ల చిన్నారికి అధునాతన త్రీడీ టెక్నాలజీ సాయంతో లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు యూరాలజిస్టు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Sun, Jan 18 2026 08:16 AM -
వైభవంగా త్రిశూల స్నానం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులు, ఈఓ కిషన్‌రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు శనివారం త్రిశూల స్నానం నిర్వహించారు.
Sun, Jan 18 2026 08:16 AM -
భక్తులకు అందుబాటులో ఉండాలి
మేడారం జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి సీతక్కSun, Jan 18 2026 08:16 AM -
తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
హసన్‌పర్తి: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జయగిరికి చెందిన ఆలేటి విఘ్నేష్ (17) వరంగల్‌లోని ఓ కళాశాలలో ఐటీఐ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నాడు.
Sun, Jan 18 2026 08:16 AM -
మేడారం బస్సుచార్జీల వివరాలు (రూపాయల్లో)
ప్రాంతం ఎక్స్ సెమీ డీలక్స్ సూపర్ రాజధాని గరుడ
ప్రెస్ డీలక్స్ – లగ్జరీ – ప్లస్
హైదరాబాద్ 600 650 680 770 960 1110
Sun, Jan 18 2026 08:16 AM -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ట్రెయినీ ఐఏఎస్‌లు
ఏటూరునాగారం: మేడారం మహాజాతరకు నేడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రానున్న నేపథ్యంలో ఖమ్మం ట్రెయినీ ఐఏఎస్‌లు గోషాన్, కృనాల్ వంశీతోపాటు పలువురు హరిత హోటల్లోని ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. సీఎం ముందుకు ఎక్కడ కూర్చుని మాట్లాడాలి..
Sun, Jan 18 2026 08:16 AM -
" />
కేంద్రం నుంచి పూర్తి సహకారం..
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఎలాంటి కృషి చేయలేదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.పాలమూరు అభివృద్ధి దిశగా పయనించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై గురుతర బాధ్యత ఉందన్నారు.
Sun, Jan 18 2026 08:15 AM -
" />
త్వరగా అందించాలి..
యాసంగి సీజన్ ప్రారంభమై చాలా రోజులు అయితుంది. ఇప్పటికీ మూడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. అప్పు చేసి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో చిల్ల గవ్వ కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్టుబడి సాయం అందిస్తే..
Sun, Jan 18 2026 08:15 AM -
పాలమూరు, రాష్ట్ర సరిహద్దు వరకూ దాన్ని తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగట్టాం. 2024లో గుండుసున్నా ఇప్పించినం. కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బొందపెట్టినం.
Sun, Jan 18 2026 08:15 AM -
రైతు భరోసా ఏది?
● చివరి దశకు చేరిన యాసంగి పనులు
● పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను
ఆశ్రయిస్తున్న వైనం
Sun, Jan 18 2026 08:15 AM -
" />
ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం : ఆర్ఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్
Sun, Jan 18 2026 08:15 AM -
" />
శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయంలో శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచి పాల్గొన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత గోత్రనామార్చనలు, తిలతైలాభిషేకాలు, ప్రదక్షిణలు చేయించారు.
Sun, Jan 18 2026 08:15 AM -
సిరియాపై ఉరిమిన అమెరికా .. ఉగ్ర నేత హతం!
డమాస్కస్: అల్-ఖైదా అనుబంధ నేతపై అమెరికా తన భీకర పంజా పంజా విసిరింది.
Sun, Jan 18 2026 08:08 AM -
ఆధారం లేని చిన్నారులు
మర్రిగూడ: నా అనుకునే వాళ్లు తోడుగా లేకపోవడంతో చిన్నారులిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి నానమ్మే కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్నారుల తండ్రి గతేడాది మృతిచెందగా తల్లి సాకలేక తన పుట్టింటికి వెళ్లింది.
Sun, Jan 18 2026 08:08 AM -
కేటీఆర్, హరీశ్‌లతో బీఆర్ఎస్ నాయకుల భేటీ
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు.
Sun, Jan 18 2026 08:08 AM -
నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు
గరిడేపల్లి: నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు సాధించవచ్చని భారత వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త మహేందర్‌కుమార్, అగ్రానమి విభాగాధిపతి సాయిప్రసాద్ అన్నారు.
Sun, Jan 18 2026 08:08 AM -
మేడారం ప్రసాదం పంపిణీకి ఆర్టీసీ శ్రీకారం
రామగిరి(నల్లగొండ): దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదం, దేవతల ఫొటోతో సహా పసుపు, కుంకుమ అందజేయనున్నట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు.
Sun, Jan 18 2026 08:08 AM