-
ఖేలో ఇండియా 2026.. హైదరాబాద్‌లో మైదానాల పరిశీలన
ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( (SAI) ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌లోని వివిధ క్రీడా ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమీక్షించింది.
-
మాజీ మంత్రి అప్పలరాజు చేసిన నేరం ఏంటి?: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏంటి? అంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో ఉండటం, మంత్రిగా పనిచేయడం సీదిరి చేసిన నేరమా?.
Wed, Jul 22 2026 08:48 PM -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్రిపుల్ ధమాకా!
న్యూఢిల్లీ: స్టాండెలోన్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నికర లాభం మూడు రెట్లు వృద్ధి చెంది రూ. 5,253 కోట్లకు చేరింది. ట్యాక్స్ చెల్లింపుల భారం తగ్గడం ఇందుకు దోహదపడింది.
Wed, Jul 22 2026 08:42 PM -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Wed, Jul 22 2026 08:41 PM -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని చెప్పారు. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని తెలిపారు.
Wed, Jul 22 2026 08:38 PM -
'అతడికి సలహాలు అక్కర్లేదు.. కచ్చితంగా చెలరేగుతాడు'
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్‌ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.
Wed, Jul 22 2026 08:23 PM -
ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. ఏకంగా 50 ఫ్లాట్‌ఫామ్స్..!
ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను రద్దు చేసింది. ఆ ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించడం, 1986 వంటి పలు చట్టాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 22 2026 08:18 PM -
వావ్.. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికీ దొరకాలి..
బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు విరిగిన నొప్పితో పోలుస్తుంటారు.
Wed, Jul 22 2026 08:15 PM -
బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?
బంగారం కొనుగోలు అనేది ప్రతి కుటుంబానికి ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే బంగారం కొనే సమయంలో నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. అందుకే భారత ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది.
Wed, Jul 22 2026 08:01 PM -
మొక్కు తీరిందని.. వెండి వర్షం కురిపించిన భక్తుడు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు బుధవారం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ‘‘శ్రీ సాంవలియాజీ’’ ఆలయంలో 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలు సమర్పించాడు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.25.65 లక్షలు.
Wed, Jul 22 2026 07:51 PM -
అమెరికాని రూ. 96 వేల కోట్లు అడిగిన పాకిస్థాన్!
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది.
Wed, Jul 22 2026 07:41 PM -
చైనా ఓపెన్‌లో సింధు శుభారంభం
చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత యువ సంచలనం ఉన్నతి హుడాపై 21-14, 9-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది.
Wed, Jul 22 2026 07:28 PM -
విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళతరం
ముంబై: విదేశాల్లో భారతీయ కంపెనీల లిస్టింగ్‌తో పాటు విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేసేలా రిజర్వ్ బ్యాంకు ముసాయిదాను రూపొందించింది.
Wed, Jul 22 2026 07:24 PM -
ఇప్పుడీ సినిమా నిజంగానే అవసరమా?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చరిత్రను ఒక గీతతో విభజించాలంటే అది "అవెంజర్స్: ఎండ్‌గేమ్" (2019) ముందు, తర్వాత అని చెప్పొచ్చు. పదకొండు ఏళ్లపాటు సాగిన ఇన్ఫినిటీ సాగాకు ఆ చిత్రం ఇచ్చిన ముగింపు కేవలం ఒక సినిమా క్లైమాక్స్ కాదు.
Wed, Jul 22 2026 07:17 PM -
హోటల్లో భోంచేసి, మిగిలిన ఫుడ్ తెచ్చుకుంటున్నారా? ఇది మీ కోసమే!
ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు మనం ఆర్డర్ చేసిన ఫుడ్మిగిలిపోతే ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవడం చాలామందికి అలవాటే కదా. అయితే ఒక స్టార్హోట్లో జరిగిన ఒక సంఘటన నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
Wed, Jul 22 2026 06:57 PM -
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ వేధింపులు ఆగడం లేదు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
Wed, Jul 22 2026 06:53 PM -
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ టోకరా
Wed, Jul 22 2026 06:50 PM -
హైడ్రోజన్ రైలుకు స్పందన కరువు!?
భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు.
Wed, Jul 22 2026 06:45 PM -
అఫ్గానిస్తాన్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ వన్డే,టెస్ట్ జట్టు కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ రహమత్ షాను ఏసీబీ నియమించింది. సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన హష్మతుల్లా షాహిదీ స్ధానాన్ని 33 ఏళ్ల రహమత్ షా భర్తీ చేయనున్నాడు.
Wed, Jul 22 2026 06:41 PM
-
Palasa: సీదిరి అప్పలరాజు అరెస్ట్
Palasa: సీదిరి అప్పలరాజు అరెస్ట్
Wed, Jul 22 2026 07:10 PM -
Wangchuk: నిరాహార దీక్ష విరమిస్తా.. కానీ డిమాండ్లు నెరవేర్చాలి

Wed, Jul 22 2026 07:00 PM -
పొగాకు రైతుల ఆవేదన! జగన్ ఎమోషనల్..!
పొగాకు రైతుల ఆవేదన! జగన్ ఎమోషనల్..!
Wed, Jul 22 2026 06:54 PM -
జర్నలిస్ట్ KVR విడుదల.. జైలు నుంచి బయటకు!

Wed, Jul 22 2026 06:40 PM -
అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? బీజేపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా..?

Wed, Jul 22 2026 06:33 PM

Wed, Jul 22 2026 09:08 PM -

Wed, Jul 22 2026 06:41 PM -
హైదరాబాద్ : అత్యంత వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
Wed, Jul 22 2026 08:02 PM -