-
నలుగురు భార్యలు, ఆరుగురు సంతానం.. ఐదో పెళ్లికి రెడీ!
తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు.
-
శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం
యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది.
Fri, Sep 05 2025 11:52 AM -
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.
Fri, Sep 05 2025 11:52 AM -
" />
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజనీర్ (సీఈఎల్‌ఈ) బి.పి.ఎస్.రాథోర్ అన్నారు. గురువారం సీఈఎల్‌ఈ షెడ్లో వివిధ విభాగాలను తనిఖీ చేశారు.
Fri, Sep 05 2025 11:50 AM -
దేవాలయ భూముల్లో భవనాలు ఖాళీ చేయాలి
● గోవిందరాజుల గుట్ట భూమి ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు
Fri, Sep 05 2025 11:50 AM -
యూరియా కోసం వెళ్తే బంగారం పోయింది..
స్టేషన్‌ఘన్‌పూర్: ఓ మహిళ యూరియా తీసుకెళ్తుండగా చైన్‌స్నాచింగ్ జరిగింది. దుండగుడు ఆమె మెడలోనుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథపురం సమీపంలో జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం..
Fri, Sep 05 2025 11:50 AM -
" />
విద్యార్థులతో ఫిజికల్ సైన్స్ టీచర్ రాజేందర్ అద్భుతాలు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్.. విద్యార్థులతో అద్భుతాలు చేసి జూన్ 29న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
Fri, Sep 05 2025 11:50 AM -
" />
తల్లిదండ్రులను ఒప్పించి.. విద్యార్థుల సంఖ్య పెంచి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు వేముల గంగాధర్ విద్యార్థుల సంఖ్య పెంచారు. నెక్కొండ ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన పూర్వవిద్యార్థుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించారు.
Fri, Sep 05 2025 11:50 AM -
సులభ గణితం.. ఆ సార్ స్పెషాలిటీ
జనగామ రూరల్: ఈ ఫొటోలో విద్యార్థులతో కనిపిస్తున్న ఉపాధ్యాయుడి పేరు అల్లూరి రవీందర్. జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ జెడ్పీ హైస్కూల్లో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు గణితం అంటే భయం.
Fri, Sep 05 2025 11:50 AM -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మహబూబాబాద్: ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 05 2025 11:49 AM -
గురుతర బాధ్యత
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఆదర్శం..కల్వల పాఠశాల ఉపాధ్యాయులు
● రికార్డుస్థాయిలో ప్రాథమిక పాఠశాలలో 87 అడ్మిషన్లు
Fri, Sep 05 2025 11:49 AM -
‘ఇందిరమ్మ’ ఇబ్బందులు
సాక్షి, మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో టెక్నికలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా లొకేషన్ సమస్య వల్ల అధికారులు ముగ్గులు పోయడం లేదు. అలాగే లబ్ధిదారులకు బిల్లులు రావడం లేదు.
Fri, Sep 05 2025 11:49 AM -
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
మహబూబాబాద్ అర్బన్: నవ రాత్రులు భక్తుల పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మానుకోట పట్టణంలోని నిజాం చెరువులో శుక్రవారం జరిగే గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు.
Fri, Sep 05 2025 11:49 AM -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Fri, Sep 05 2025 11:49 AM -
మధ్యవర్తిత్వం అద్భుతమైన పరిష్కార వేదిక
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
Fri, Sep 05 2025 11:49 AM -
" />
యూరియా కోసం కొట్లాట
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని వివేకానంద సెంటర్లో గురువారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో తోపులాట జరిగింది. ఈక్రమంలో మహిళలు సిగలు పట్టుకున్నారు. అలాగే యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మన గ్రోమోర్ సెంటర్‌పై రైతులు రాళ్లతో దాడిచేశారు.
Fri, Sep 05 2025 11:49 AM -
గుంతలమయంగా రహదారులు
● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Fri, Sep 05 2025 11:49 AM -
యూరియా బస్తాలు మాయం
కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు సరఫరా అయిన యూరియాలో 94 బస్తాలు మా యమయ్యాయి. ఏఓ ఉదయ్, ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. పీఏసీఎస్ పరిధిలోని రైతులకు బుధవారం సాయంత్రం యూరియా పంపిణీ చేశా రు.
Fri, Sep 05 2025 11:49 AM -
12న ఆర్టీసీల పరిరక్షణ దినం
న్యూశాయంపేట: దేశంలోని 59 ఆర్టీసీ (రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)లను పరిరక్షించాలనే డిమాండ్‌తో ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ఆర్టీసీల పరిరక్షణ దినాన్ని(సేవ్ ఆర్టీసీ) విజయవంతం చేయాలని వరంగల్ రీజియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి.ఎల్లయ్య, ఎస్డబ్ల్య
Fri, Sep 05 2025 11:49 AM -
చాక్లెట్ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి..
గోవిందరావుపేట: చాక్లెట్ కొనుక్కొని వస్తూ ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. లారీ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
Fri, Sep 05 2025 11:49 AM -
రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్టుకు గాయాలు
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపేట మండలం రాంపూర్‌లో జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం..
Fri, Sep 05 2025 11:49 AM -
నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న బడి..
శాయంపేట: మండలంలోని కొప్పులలో నాలుగేళ్ల క్రితం మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను జూన్ 30న ఎంఈఓ భిక్షపతి తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వ విద్యను బతికించే ప్రయత్నం చేయడం అభినందనీయమని, విద్యే ప్రగతికి సోపానమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు.
Fri, Sep 05 2025 11:49 AM -
బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం ఒడ్డెరగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు టి.రాజేశ్‌కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నేడు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.
Fri, Sep 05 2025 11:49 AM -
ఫార్మసీతో కేయూ ప్రతిష్ట విశ్వవ్యాప్తం
కేయూ క్యాంపస్ : యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌తో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పరిపాలనభవనంలోని సెనేట్హాల్లో నిర్వహించారు.
Fri, Sep 05 2025 11:49 AM
-
నలుగురు భార్యలు, ఆరుగురు సంతానం.. ఐదో పెళ్లికి రెడీ!
తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు.
Fri, Sep 05 2025 11:53 AM -

జగన్ వస్తారు.. వాటిని వెనక్కి తీసుకుంటాం.. మెడికల్ కాలేజీలు కొనేవారికి వార్నింగ్

Fri, Sep 05 2025 11:52 AM