-
ఎముకలు విరగ్గొట్టగలరేమో.. సత్యాగ్రహాన్ని భగ్నంచేయలేరు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వైదొలగాలనే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై భద్రతా బలగాలు దారుణంగా ప్రవర్తించాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
-
సాయికృష్ణ కేసు సీబీఐకి..
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఖాకీల కర్కశత్వానికి బలైపోయిన తన కుమారుడి కోసం ఓ తల్లి చేసిన న్యాయ పోరాటం ఫలించింది.
Sat, Oct 17 2026 05:02 AM -
సీజేఐకి, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై శివసేన(యూబీటీ)రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేకు సుప్రీంకోర్టు శుక్రవారం
Sat, Oct 17 2026 05:00 AM -
తప్పులను వ్యతిరేకించడం, ఎత్తి చూపడం, గద్దెదించడం ఇదే ప్రతిపక్షం పని: కాంగ్రెస్
న్యూఢిల్లీ: యువతను వాడుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో అరాచక పరిస్థితులను సృష్టించడం ద్వారా బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సిం
Sat, Oct 17 2026 04:55 AM -
నేటి నుంచి రొయ్యల ఫీడ్ ధరల పెంపు అమలు
సాక్షి, అమరావతి: రొయ్యల మేత కంపెనీలు ఫీడ్ ధరలు పెంచేశాయి. టన్నుపై వెనామీ రొయ్యల మేత ధరను ఎమ్మార్పీపై రూ.9,350, టైగర్ రొయ్యల మేత ధరను రూ.12,870 చొప్పున పెంచాయి.
Sat, Oct 17 2026 04:52 AM -
‘రెడ్‌బుక్’ పేరుతో అరాచకం
పుంగనూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో చంద్రబాబు, లోకేశ్ అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
Sat, Oct 17 2026 04:49 AM -
బంగ్లాదేశ్‌లో మాదిరి అరాచకానికి కుట్ర: రాజ్‌నాథ్
లక్నో: దేశ రాజధానిలో వరుస ఆందోళనలు చేపడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
Sat, Oct 17 2026 04:47 AM -
ప్రాణాలైనా ఇస్తా.. పోరాటం ఆపను
రాయచోటి అర్బన్ : వెన్నుపోటు పార్టీ కూటమి గూండాల దాడులకు భయపడబోమని, ప్రాణాలైనా ఇస్తా కానీ అధికార కూటమి అరాచకాలపై పోరాటం ఆపనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Sat, Oct 17 2026 04:46 AM -
నామినేషన్లు అడ్డుకోవడం.. ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడే
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం క్రూరంగా చేసిన దాడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్క
Sat, Oct 17 2026 04:40 AM -
ఇరాన్‌పై అత్యంత భారీ బాంబు
వాషింగ్టన్: ఇరాన్‌లోని ఇంధన మౌలికవనరులు, అణు కేంద్రాలే లక్ష్యంగా అతి భారీ దాడులకు అమెరికా మిలటరీ సన్నాహాలు చేస్తోంది.
Sat, Oct 17 2026 04:36 AM -
కాక పుట్టిస్తున్న కరెంటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వినియోగం గరిష్ట స్థాయికి చేరింది. గురు, శుక్రవారాల్లో ఏకంగా 20 వేల మెగావాట్లకు పైనే నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం.
Sat, Oct 17 2026 04:36 AM -
పచ్చగూండాల దహనకాండ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. రాజ్యాంగాన్ని కాలరాశారు.. రాజకీయ కక్షతో చంద్రబాబు రాష్ట్రాన్ని హింసాగ్నిలోకి నెట్టారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలి రోజే పచ్చమూకల దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, విధ్వంసకాండతో రాష్ట్రం అట్టుడికింది.
Sat, Oct 17 2026 04:32 AM -
జనగణన ఎన్యుమరేటర్లుగా ప్రైవేటు టీచర్లు, సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే జనగణన (సెన్సస్) ప్రక్రియలో ఎన్యుమరేటర్లుగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస
Sat, Oct 17 2026 04:30 AM -
తొలగించిన ఓటర్లపై మళ్లీ పరిశీలన
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిధిలో ఓటరు జాబితా ‘సర్’ప్రక్రియ సందర్భంగా తొలగింపునకు గురైన 47 లక్షలకు పైగా ఓటర్ల రీ వెరిఫికేషన్ అధికారులు ప్రారంభించారు.
Sat, Oct 17 2026 04:22 AM -
ఆఖరి పోరులో విజేత ఎవరో!
వెస్టిండీస్ టీమ్ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు అసలు ఆ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేదని అంతా భావించారు. కానీ సిరీస్ ఓడినా చివరి వన్డేలో 352 పరుగులు లక్ష్యాన్ని అందుకొని ఆ జట్టు సత్తా చాటింది.
Sat, Oct 17 2026 04:17 AM -
కావ్యా మారన్‌తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
Sat, Oct 17 2026 04:15 AM -
అట్టుడికిన హస్తిన
సాక్షి, న్యూఢిల్లీ: జై హింద్ నినాదాలతో సెంట్రల్ ఢిల్లీ మారుమోగింది. శుక్రవారం కన్నాట్‌ప్లేస్, మండి హౌస్, పాలికా బజార్లకు వేలాదిగా విద్యార్థులు, యువత త్రివర్ణ పతాకాలతో తరలివచ్చారు.
Sat, Oct 17 2026 04:14 AM -
ఫుల్ సపోర్ట్ ఇస్తాం ప్లాంట్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హ్యుందాయ్ కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
Sat, Oct 17 2026 04:13 AM -
స్వల్ప ఛేదనలో తడబాటు
రాయ్‌పూర్: స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడుతూనే గెలుపు తీరం చేరింది.
Sat, Oct 17 2026 04:13 AM -
సుతార్‌పై వేటు కంబోజ్‌కు చోటు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్లను సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. టెస్టు టీమ్‌తో పాటు తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనుండగా...
Sat, Oct 17 2026 04:10 AM -
నా లక్ష్యం... నంబర్‌వన్
భారత చెస్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్... ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది చదరంగంలో అడుగు పెట్టారు. ఆనంద్ కూడా ఆనందపడేలా విజయాలు సాధించే స్థాయికి చేరుకుంటున్నారు.
Sat, Oct 17 2026 04:04 AM -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ
ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు అమితంగా ప్రేమిస్తే, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ గుత్తా, జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Sat, Oct 17 2026 04:02 AM -
‘ప్లే ఆఫ్స్’కు కాకతీయ, మరాఠాస్
సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లీగ్ దశలో మైటీ మరాఠాస్, కాకతీయ నైట్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించాయి.
Sat, Oct 17 2026 03:58 AM -
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ యథాతథం
సియోల్: మధ్య ఆసియాలో సంఘర్షణల నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Oct 17 2026 03:56 AM -
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర చేయాలనుకున్నాను: విద్యాబాలన్
వెండితెరపై ప్రఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తాను నటించే అవకాశాన్ని కోల్పోవడం తనను చాలా నిరుత్సాహపరిచిందని విద్యాబాలన్ తెలిపారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా కనిపించేలా విద్యాబాలన్ రెండేళ్ల క్రితం ఓ ఫోటోషూట్ చేయించుకున్నారు.
Sat, Oct 17 2026 03:55 AM

Sat, Oct 17 2026 05:06 AM -