ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య హాజరయ్యారు.
Mar 19 2026 9:45 PM | Updated on Mar 19 2026 10:13 PM