-
సిరుల బిందువులు!
ఖమ్మంవ్యవసాయం: చుక్క చుక్కే చెరువు అన్నట్లు... ఇప్పుడు నీటి చుక్కలు సిరులుగా మారుతున్నాయి. ఎల్‌నినో నేపథ్యాన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా జిల్లాలోని పలువురు రైతులు బిందు సేద్యం అవలంబిస్తున్నారు.
-
" />
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు.
Sun, Aug 30 2026 01:03 AM -
గురి తప్పలేదు !
ఖమ్మంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ● ఆర్చరీ పోటీల నిర్వహణకు ఓకే..Sun, Aug 30 2026 01:03 AM -
అనామలీస్ ఓటర్ల విచారణ షురూ..
● వచ్చే నెల 16వ తేదీ వరకు ప్రక్రియ ● సెప్టెంబర్ 17నుంచి ‘నో మ్యాపింగ్’ ఓటర్లకు పిలుపుSun, Aug 30 2026 01:03 AM -
హత్య చేసి.. ఆధారాలు చెరిపివేసి...
● మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే బీహార్ వాసి హత్య ● వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సారంగపాణిSun, Aug 30 2026 01:03 AM -
అభివృద్ధి పనుల్లో నాణ్యతే కీలకం
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Sun, Aug 30 2026 01:03 AM -
" />
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటుచేసిన 3కే రన్‌ను డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభంచారు.
Sun, Aug 30 2026 01:03 AM -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్‌రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది.
Sun, Aug 30 2026 01:03 AM -
" />
రామప్పలో సౌత్ జోన్ సెంట్రల్ రైల్వే జీఎం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సౌత్‌జోన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు.
Sun, Aug 30 2026 01:03 AM -
‘కాళేశ్వరం’ పనుల్లో రాతి స్తంభాలు వెలుగులోకి..
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా పునర్నిర్మాణ పనుల్లో పాత ఆలయాల కూల్చివేతలు చేస్తున్న విషయం తెలిసిందే.
Sun, Aug 30 2026 01:03 AM -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్‌లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
Sun, Aug 30 2026 01:03 AM -
ప్రణాళికతో బోధిస్తేనే ఉత్తమ ఫలితాలు
● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
Sun, Aug 30 2026 01:03 AM -
ఎన్‌హెచ్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ములుగు: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో తన ఛాంబర్లో ఆయన శనివారం రోడ్డు భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు.
Sun, Aug 30 2026 01:03 AM -
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
Sun, Aug 30 2026 01:03 AM -
" />
భక్తుల కోలాహలం
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
Sun, Aug 30 2026 01:03 AM -
నారాయణపురం నవ్వింది..
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026Sun, Aug 30 2026 01:03 AM -
" />
రేపు మంత్రి పొంగులేటి రాక..
కేసముద్రం: రాష్ట్ర రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సోమవారం కేసముద్రం రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Aug 30 2026 01:03 AM -
‘స్మార్ట్’ పరేషాన్
మహబూబాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సివిల్ సప్లయీస్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15న పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఈ కార్డుల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.
Sun, Aug 30 2026 01:03 AM -
" />
విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
Sun, Aug 30 2026 01:03 AM -
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
● ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ
సంచాలకులు యాస్మిన్ భాషా
Sun, Aug 30 2026 01:03 AM -
భవిత కేంద్రంలో విషసర్పం
● గతనెలలోనూ వచ్చిన పాము
● భయాందోళనకు గురవుతున్న పిల్లలు

జీఓ 97ను రద్దు చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి జీఓ 97ను రద్దు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
Sun, Aug 30 2026 01:03 AM -
ప్రయాణికుల వసతులపై దృష్టి
కాజీపేట రూరల్/ఖిలా వరంగల్: కాజీపేట రూరల్ : సికింద్రాబాద్–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి మణుగూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో ప్రయాణిస్తూ నైట్ పుట్
Sun, Aug 30 2026 01:03 AM