-
12 భాగాలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్లో విభజన అనగానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభజన మాట బాగా వినబడుతోంది. అయితే ఈ విభజన వేరే రకమైనది.
-
15 వేల అడుగుల ఎత్తు, కాపాడిన హుక్ నైఫ్, ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో 15,000 అడుగుల ఎత్తులో ఉండగా, స్కైడైవర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. స్కైడైవింగ్ చేస్తుండగా ఆయన అత్యవసర (రిజర్వ్) పారాచూట్ విమానం వెనుక రెక్కలో చిక్కుకుంది.
Fri, Dec 12 2025 06:26 PM -
ఆద్యం హ్యాండ్‌వోవెన్ బ్రాండ్ అంబాసిడర్‌గా శోభితా ధూళిపాళ
భారతదేశ చేనేత వారసత్వాలను కాపాడటానికి అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్‌వోవెన్, నేడు ప్రఖ్యాత నటి శోభితా ధూళిపాళను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది.
Fri, Dec 12 2025 06:16 PM -
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్ ఆచంట
వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్ తదితరులు నటించారు.
Fri, Dec 12 2025 06:14 PM -
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది.
Fri, Dec 12 2025 06:02 PM -
వాడపల్లి క్షేత్రంలో టెండర్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు.
Fri, Dec 12 2025 05:52 PM -
ఓవరాల్ చాంపియన్స్ జీఎస్ఎల్
రాజానగరం: స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీలకు నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు (పురుషులు) 2025లో ‘ఓవరాల్ చాంపియన్ షిప్’ను స్థానిక జీఎస్ఎల్ క్రీడాకారులు కై వసం చేసుకున్
Fri, Dec 12 2025 05:52 PM -
పిచ్చి కుక్క దాడిలో 21 మందికి గాయాలు
పి.గన్నవరం: మండలంలోని ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, పి.గన్నవరం పరిసర గ్రామాల్లో రెండు రోజలుగా ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. కనిపించిన వారిని కరుస్తూ పారిపోతుండటంతో ప్రజలు భయాందోన చెందుతున్నారు. బుధవారం 14 మందిని, గురువారం ఏడుగురిని గాయ పరచింది.
Fri, Dec 12 2025 05:52 PM -
హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది.
Fri, Dec 12 2025 05:52 PM -
తొలి విడత ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Fri, Dec 12 2025 05:52 PM -
ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం
కరీంనగర్‌స్పోర్ట్స్: ఆరోగ్యానికి వ్యాయామ క్రీడలు దోహదం చేస్తాయని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ అన్నారు. గురువారం వర్సిటీ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు.
Fri, Dec 12 2025 05:52 PM -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 20259
ఓటుపై మమకారం
Fri, Dec 12 2025 05:52 PM -
రంగు పడింది!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివైడర్లకు కొత్తగా రంగులు పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ రంగులు వేస్తున్నట్లు చెబుతున్నా, టెండర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Dec 12 2025 05:52 PM -
ఐదు మండలాలు.. ఆరుగురు ఏసీపీలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఐదు మండలాలకు ఒక ఏసీపీస్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, అన్నింటిని సమన్వయం చేసుకునేందుకు మరో ఏసీపీకి విధులు అప్పగించారు.
Fri, Dec 12 2025 05:52 PM -
సమాన ఓట్లతో డ్రాలో గెలుపు
● బహుదూర్‌ఖాన్‌పేట 1వ వార్డులో ముగ్గురు పోటీFri, Dec 12 2025 05:52 PM -
" />
కౌన్సెలింగ్.. స్వచ్ఛంద సేవ
పున్నం చందర్ కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. జీవితంపై నిరాసక్తితో ఆత్మహత్యే శరణ్యమనుకునే వాళ్లను గుర్తించి కౌన్సెలింగ్ ప్రక్రియతో వారిలో విశ్వాసం నింపుతున్నా రు.
Fri, Dec 12 2025 05:52 PM -
" />
అనాథ వృద్ధులకు పెద్ద దిక్కు
గంభీరావుపేట(సిరిసిల్ల): రెండు దశాబ్దాలుగా అనాథ వృద్ధుల సేవలో తరిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ‘మా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సాగౌడ్ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.
Fri, Dec 12 2025 05:52 PM -
దివ్యాంగులు ఇలా ఓటు వేయండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు.
Fri, Dec 12 2025 05:52 PM -
ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్‌తోపాటు గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
Fri, Dec 12 2025 05:52 PM -
వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు
జమ్మికుంట: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో డబ్బులు, మద్యం తమకు వద్దని గ్రామ అభివృద్ధి చేసే సర్పంచ్, వార్డు మెంబర్లకు ఓట్లు వేస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Fri, Dec 12 2025 05:52 PM -
అద్దె చెల్లించడం లేదని వాటర్ ప్లాంట్ మూత
ధర్మపురి: మున్సిపాలిటీకి డాక్టర్ వాటర్ ప్లాంట్ యజమానికి అద్దె చెల్లించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాంట్‌ను మూసివేశారు. ధర్మపురి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2011లో డాక్టర్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
Fri, Dec 12 2025 05:52 PM -
" />
వృద్ధులకు బాసటగా..
కనిపెంచిన వారసుల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న వయోవృద్ధులు, ఆస్తులు లాక్కుని అన్నానికి దూరం చేసిన అయిన వాళ్ల నుంచి బాధలు పడుతూ నిస్సహాయ స్థితికి చేరిన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు ఆర్డీవో వెంకటేశ్వర్లు.
Fri, Dec 12 2025 05:52 PM -
" />
ఆరోగ్య సేవలు
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అలువాల ఈశ్వర్ ఆర్ఎంపీగా కార్మిక ప్రాంతంలోని నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు.
Fri, Dec 12 2025 05:52 PM
-
12 భాగాలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్లో విభజన అనగానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభజన మాట బాగా వినబడుతోంది. అయితే ఈ విభజన వేరే రకమైనది.
Fri, Dec 12 2025 06:33 PM -

TS: రఘునాథపాలెం మండలం హర్యాతండాలో సెల్దవర్ ఎక్కి నిరసన

Fri, Dec 12 2025 06:17 PM -
నటుడు ధర్మేంద్ర సంతాప సభలో కేంద్ర మంత్రులు (ఫోటోలు)
Fri, Dec 12 2025 06:17 PM