-
నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఐదుగురు అరెస్టు
పెనమలూరు: మండల పరిధిలోని కానూరులో రూ.2 కోట్లకు పైగా విలువ చేసే స్థలంపై కన్నేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేయాలని యత్నించిన ఐదుగురి పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కోసూరి ధర్మేంద్ర శనివారం విలేకరులకు తెలిపారు.
-
ఉత్సాహంగా ఎఫ్ఎస్ఏఐ బ్యాడ్మింటన్ టోర్నీ
లబ్బీపేట/మొగల్రాజపురం(విజయవాడతూర్పు): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని, నిరంతరం బిజీగా ఉండే వృత్తి నిపుణులు ఆటలకు సమయం కేటాయించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు అన్నారు.
Sun, Sep 27 2026 04:04 AM -
తప్పుడు కేసులపై ఆగ్రహం
కృష్ణాజిల్లాఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026Sun, Sep 27 2026 04:04 AM -
బుసకను బొక్కేస్తున్నారు!
అధికారుల ఉచిత సలహాలు!Sun, Sep 27 2026 04:04 AM -
‘మౌలిక’ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
కలెక్టర్ డీకే బాలాజీSun, Sep 27 2026 04:04 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో..
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఉదయం గుడికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Sun, Sep 27 2026 04:04 AM -
శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడే ప్రాంతంలో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సిబ్బందిని ఆదేశించారు.
Sun, Sep 27 2026 04:04 AM -
బధిరులకు ఉపకరణాల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బధిరులకు రూ. 50 వేలు విలువ చేసే వినికిడి యంత్రాలు, టచ్ ఫోన్లను జేసీ ఎస్. ఇలక్కియ అందజేశారు.
Sun, Sep 27 2026 04:04 AM -
ఎన్సీసీకి విద్యార్థుల ఎంపిక
గుడివాడ టౌన్: విద్యార్థులు విద్యతో పాటు దేశ భక్తిపై కూడా శ్రద్ధ చూపాలని 16 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ చందన్ ఠాకూర్ సూచించారు. కాలేజీ ప్రాంగణంలో ఎన్సీసీ ఎంపికలు శనివారం జరిగాయి. 26 మంది బాలురు, 13 మంది బాలికలను ఎంపిక చేశారు.
Sun, Sep 27 2026 04:04 AM -
మహిళ హత్య కేసులో వీడుతున్న మిస్టరీ
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో ఈ నెల 18న లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Sun, Sep 27 2026 04:04 AM -
పంటకాలువలో పల్టీకొట్టిన టిప్పర్
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి శాంతినగర్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓటిప్పర్ శనివారం అదుపుతప్పి పంట కాలువలో పల్టీ కొట్టింది. కొండపల్లి నుంచి కవులూరు వైపు ప్రయాణిస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కాలువ లోకి దూసుకెళ్లింది.

నూతన రైల్వే లైన్‌తో రైతులకు నష్టం
చిలుకూరు(ఇబ్రహీంపట్నం): ఎర్రుపాలెం నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని మండలంలోని చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు శనివారం ఆందోళన చేపట్టారు.

దుర్గగుడిలో ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాల్లో భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు అన్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు.
Sun, Sep 27 2026 04:04 AM -
" />
చాకలి ఐలమ్మకు నివాళి
కాజీపేట అర్బన్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131 జయంతి సందర్భంగా శనివారం న్యూశాయంపేటలోని ఆమె విగ్రహానికి పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, రజక సంఘ
Sun, Sep 27 2026 04:04 AM -
ప్రతీరోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని..
● దగ్గరుండి సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ
● నా కూతురు సాఫ్ట్‌బాల్ భారత జట్టుకు ఎంపిక సంతృప్తినిచ్చింది..
● సాయివర్షిణి తండ్రి వేల్పుల అనిల్
Sun, Sep 27 2026 04:04 AM -
వరంగల్
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఎయిర్పోర్ట్ పనుల్లో
వేగం పెంచండి
మామునూరు విమానాశ్రయం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు.
Sun, Sep 27 2026 04:04 AM -
తగ్గిన సాగు విస్తీర్ణం!
సాక్షి, వరంగల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యతపై అనిశ్చితి.. ఇవన్నీ కలిసి ఈసారి జిల్లాలో వానాకాలం సాగుపై ప్రభావం చూపాయి.
Sun, Sep 27 2026 04:04 AM -
అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
జనగామ: గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిన ఇళ్లను గుర్తించి వాటిని పూర్తి చేసి పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Sun, Sep 27 2026 04:04 AM -
అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్‌కు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు.Sun, Sep 27 2026 04:04 AM -
ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు 30 వరకు గడువు
నర్సంపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 2026–27విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లం నవీన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్
Sun, Sep 27 2026 04:04 AM -
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ఖానాపురం: పంటల సాగులో కీటకాలు, తెగుళ్లను ప్రారంభ దశలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే మామునూరు శాస్త్రవేత్త రాజు అన్నారు.
Sun, Sep 27 2026 04:04 AM -
ఆర్టీసీ 24 గంటల విచారణ సేవలు
హన్మకొండ/వరంగల్ చౌరస్తా: ప్రయాణికులకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించడానికి హనుమకొండ బస్ స్టేషన్లో 24 గంటల పాటు విచారణ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల ఆర్పిత తెలిపారు.
Sun, Sep 27 2026 04:04 AM -
ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్
Sun, Sep 27 2026 04:04 AM