-
శ్రావణ శోభ.. శుభకార్యాల సందడి!
ద్వారకాతిరుమల: తెలుగు క్యాలెండర్‌లోని పన్నెండు నెలల్లో శ్రావణం ఎంతో విశిష్టమైనది. సకల శుభాలకు ఆవాసంగా నిలిచే శ్రావణ మాసం ఈనెల 13న ఆరంభం కానుంది. ప్రతి ఇల్లు ఓ ఆలయంగా మారి.. ఉదయం, సాయంత్రం వేళల్లో భగవన్నామస్మరణతో మార్మోగనుంది.
-
బీజేపీకి టెన్షన్.. బంకీపూర్‌కు పీకే బంపరాఫర్
బీహార్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు.
Wed, Aug 12 2026 08:06 AM -
" />
అంగన్వాడీల్లో మెరుగైన విద్యే జ్ఞానజ్యోతి లక్ష్యం
భీమడోలు: అంగన్వాడీ చిన్నారులకు మెరుగైన విద్య అందించడమే ’జ్ఞానజ్యోతి’ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పి.శారద అన్నారు. భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తల మూడు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ పీవో ఎంఎస్.
Wed, Aug 12 2026 08:06 AM -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
దెందులూరు: ప్రణాళికాబద్ధమైన నిరంతర సాధన, శిక్షణతోనే ఉన్నత విజయాలు సాధ్యపడతాయని గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుభాషిని అన్నారు.
Wed, Aug 12 2026 08:06 AM -
పాఠశాలలో రికార్డుల తనిఖీ
టి.నరసాపురం: మండలంలోని గండిగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Aug 12 2026 08:06 AM -
ఆశల సం‘పత్తి’
కుక్కునూరు: ఎల్‌నినో ప్రభావం, ఖరీఫ్ ప్రారంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో పడిన పత్తి రైతులకు ఇటీవల కురుస్తున్న అనుకూల వర్షాలు కొండంత ఊరటనిస్తున్నాయి.
Wed, Aug 12 2026 08:06 AM -
మద్యం మత్తులో బీరు బాటిల్‌తో దాడి
తణుకు అర్బన్: మద్యం మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
Wed, Aug 12 2026 08:06 AM -
ఒత్తిడి ‘ఉరి’గొల్పిందా..
తణుకు అర్బన్: తణుకులో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Wed, Aug 12 2026 08:06 AM -
విద్యుత్ తీగే యమపాశమై
ఆకివీడు: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వారి వాకిట్లోకి వచ్చింది. భార్యాభర్తల్లో ఒకరిని కబళించాలనుకుందో ఏమో.. భార్యను గాయపరుస్తూ, భర్తను అనంత లోకాలకు తీసుకుపోయింది.
Wed, Aug 12 2026 08:06 AM -
" />
గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో మంగళవారం క్వారీల నుంచి గ్రావెల్ లోడుతో వెళ్తున్న 40 లారీలను గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. తోటపల్లి, పోతవరప్పాడు క్వారీల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల్లో నెక్కలం గొల్లగూడెం మీదుగా విజయవాడకు గ్రావెల్ తరలిస్తున్నారు.
Wed, Aug 12 2026 08:06 AM -
నా ఉసురు చింతమనేనికి తగులుతుంది
సాక్షి, టాస్క్‌ఫోర్స్: నా ఉసురు కచ్చితంగా చింతమనేనికి తగులుతుందని వైఎస్సార్సీపీ నేత భాను సతీమణి పాలడుగు శ్రావణి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Wed, Aug 12 2026 08:06 AM -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాWed, Aug 12 2026 08:06 AM -
చేయూతకు వేళాయె!
కాళోజీ సెంటర్: కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘చేయూత’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ప్) స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన సర్క్యూలర్‌ను జారీ చేసింది.
Wed, Aug 12 2026 08:06 AM -
హెచ్ఐవీ ప్రమాద ఘంటికలు
జిల్లాలో హ్యుమన్ ఇమ్మ్యూనోడెఫిషీయెన్సీ వైరస్ (హెచ్ఐవీ) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మేజర్ అయిన ఇద్దరు ఆడ,మగ పరస్పర అంగీకారంతో దాంపత్య జీవితం గడపొచ్చనే కోర్టుతీర్పుల ఫలితంగా హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహమ్మారి బారిన పతున్నారు.
Wed, Aug 12 2026 08:06 AM -
క్యూఆర్ కోడ్‌తో సేవలు సులభతరం
మెదక్ కలెక్టరేట్: ‘‘హెచ్ఐవీ పరీక్షలకు డిజిటల్ విధానం – క్యూఆర్ కోడ్‌తో సులభంగా సేవలు’’పోస్టర్‌ను కలెక్టర్ తన ఛాంబర్లో విడుదల చేశారు.
Wed, Aug 12 2026 08:06 AM -
ఆయిల్‌పామ్ సాగుతో మంచి ఆదాయం
హవేళిఘణాపూర్(మెదక్): రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల మంచి దిగుబడిి వచ్చి ఆదాయం పెరుగుతుందని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్ పేర్కొన్నారు.
Wed, Aug 12 2026 08:06 AM -
ఉపాధికి వచ్చి.. ఉసురై పోయి
ప్రమాదం వెంటాడటంతో గాలిలో కలిసిన కూలీల ప్రాణాలు● సత్వార్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం● రాజగిరిలో విషాదఛాయలుజిహీరాబాద్ ఆస్పత్రిలో మృతదేహాలు
Wed, Aug 12 2026 08:06 AM -
జీపీల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి
● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● నర్సాపూర్ ఎంపీపీ సమావేశం ● అధికారుల సమయపాలనపై అసహనంWed, Aug 12 2026 08:06 AM -
ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జార్జినా రోడ్రిగెజ్‌తో పదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన రొనాల్డో మంగళవారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
Wed, Aug 12 2026 08:02 AM -
స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సాగాలి
రామాయంపేట(మెదక్): దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని యువత వారి అడుగుజాడల్లో నడవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన తిరంగయాత్రలో ఆయన పాల్గొన్నారు.
Wed, Aug 12 2026 08:00 AM -
సీఎం సభకు భారీగా జన సమీకరణ
● పది మందికి రేవంత్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ● అధికారులు, నేతలతో మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి సమీక్షWed, Aug 12 2026 08:00 AM -
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైల్
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ సురేశ్ షెట్కార్Wed, Aug 12 2026 08:00 AM -
పట్టభద్రులపై పార్టీల గురి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టాయి.
Wed, Aug 12 2026 08:00 AM -
సమస్యల సాధనకు పోరాడుదాం
ఇబ్రహీంపట్నం: గొర్రెలు, మేకల పెంపకందార్లు సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Aug 12 2026 08:00 AM

Wed, Aug 12 2026 08:10 AM -

ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
Wed, Aug 12 2026 08:10 AM