-
తాడిపత్రిలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త..
Fri, Dec 26 2025 10:51 AM -
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
Fri, Dec 26 2025 10:30 AM -
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు.
Fri, Dec 26 2025 10:29 AM -
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Fri, Dec 26 2025 10:26 AM -
గురుకుల విద్యార్థుల ప్రతిభ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మూసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో పాల్గొని ప్రతిభ చూపారు.
Fri, Dec 26 2025 10:21 AM -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు.
Fri, Dec 26 2025 10:15 AM -
దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయి
నారాయణపేట: దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
Fri, Dec 26 2025 10:11 AM -
పరిహారం.. పరిహాసం
జడ్చర్ల: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్అండ్ఆర్) పరిహారం పరిహాసంగా మారింది.
Fri, Dec 26 2025 10:11 AM -
" />
అడిషనల్ కలెక్టర్ బదిలీ
నారాయణపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Dec 26 2025 10:11 AM -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు.
Fri, Dec 26 2025 10:11 AM -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని చర్చిలలో గురువారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.
Fri, Dec 26 2025 10:11 AM -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి.
Fri, Dec 26 2025 10:07 AM -
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Fri, Dec 26 2025 10:07 AM -
పరవశించిన పాలమూరు
అయ్యప్పకొండపై వైభవంగా మహా పడిపూజ స్వామివారికి విశేష పూజలు..● ప్రధాన రహదారులపై ఊరేగిన హరిహరసుతుడు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
● హాజరైన ప్రముఖులు
Fri, Dec 26 2025 10:06 AM -
ఆధారాలున్నా.. పక్కదారి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ట్విస్టు● ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో కేసు తారుమారుకు ప్రయత్నాలు?
● పోలీసుల తీరుపై బాధిత
కుటుంబ సభ్యుల అనుమానాలు
Fri, Dec 26 2025 10:06 AM -
పాలమూరుకు రెండో విజయం
● సత్తాచాటిన గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు
కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్
Fri, Dec 26 2025 10:06 AM -
" />
యువకుడి ఆత్మహత్య
ధన్వాడ: భార్యతో గొడవ పడిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ధన్వాడలో చోటుచేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని అప్పాజీ నగర్‌కు చెందిన భాస్కర్(24) భార్యాభర్తల మధ్య న తరచుగా గొడవ జరుగుతుంది.
Fri, Dec 26 2025 10:06 AM -
విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా
● విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
● ప్రమాదస్థలాన్ని పరిశీలించిన
మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ
Fri, Dec 26 2025 10:06 AM -
" />
విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు
కొత్తకోట: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి గాయాలపాలైన ఘటన కొత్తకోట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన యాదగిరి కొత్తకోట మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Fri, Dec 26 2025 10:06 AM
-
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
-
అస్మిత్ రెడ్డిపై టీడీపీ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు

Fri, Dec 26 2025 10:46 AM -
కెనడాలో భారతీయ విద్యార్థి హత్య
కెనడాలో భారతీయ విద్యార్థి హత్య
Fri, Dec 26 2025 10:29 AM -
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
Fri, Dec 26 2025 10:21 AM -
నాన్నకు చావు లేదు.. ఎప్పుడూ బ్రతికే ఉంటారు..

Fri, Dec 26 2025 10:13 AM
-
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
Fri, Dec 26 2025 10:55 AM -
అస్మిత్ రెడ్డిపై టీడీపీ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు
అస్మిత్ రెడ్డిపై టీడీపీ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు
Fri, Dec 26 2025 10:46 AM -
కెనడాలో భారతీయ విద్యార్థి హత్య
కెనడాలో భారతీయ విద్యార్థి హత్య
Fri, Dec 26 2025 10:29 AM -
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
Fri, Dec 26 2025 10:21 AM -
నాన్నకు చావు లేదు.. ఎప్పుడూ బ్రతికే ఉంటారు..
నాన్నకు చావు లేదు.. ఎప్పుడూ బ్రతికే ఉంటారు..
Fri, Dec 26 2025 10:13 AM -
తాడిపత్రిలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త..
Fri, Dec 26 2025 10:51 AM -
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
Fri, Dec 26 2025 10:30 AM -
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు.
Fri, Dec 26 2025 10:29 AM -
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Fri, Dec 26 2025 10:26 AM -
గురుకుల విద్యార్థుల ప్రతిభ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మూసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో పాల్గొని ప్రతిభ చూపారు.
Fri, Dec 26 2025 10:21 AM -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు.
Fri, Dec 26 2025 10:15 AM -
దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయి
నారాయణపేట: దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
Fri, Dec 26 2025 10:11 AM -
పరిహారం.. పరిహాసం
జడ్చర్ల: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్అండ్ఆర్) పరిహారం పరిహాసంగా మారింది.
Fri, Dec 26 2025 10:11 AM -
" />
అడిషనల్ కలెక్టర్ బదిలీ
నారాయణపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Dec 26 2025 10:11 AM -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు.
Fri, Dec 26 2025 10:11 AM -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని చర్చిలలో గురువారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.
Fri, Dec 26 2025 10:11 AM -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి.
Fri, Dec 26 2025 10:07 AM -
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Fri, Dec 26 2025 10:07 AM -
పరవశించిన పాలమూరు
అయ్యప్పకొండపై వైభవంగా మహా పడిపూజ స్వామివారికి విశేష పూజలు..● ప్రధాన రహదారులపై ఊరేగిన హరిహరసుతుడు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
● హాజరైన ప్రముఖులు
Fri, Dec 26 2025 10:06 AM -
ఆధారాలున్నా.. పక్కదారి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ట్విస్టు● ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో కేసు తారుమారుకు ప్రయత్నాలు?
● పోలీసుల తీరుపై బాధిత
కుటుంబ సభ్యుల అనుమానాలు
Fri, Dec 26 2025 10:06 AM -
పాలమూరుకు రెండో విజయం
● సత్తాచాటిన గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు
కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్
Fri, Dec 26 2025 10:06 AM -
" />
యువకుడి ఆత్మహత్య
ధన్వాడ: భార్యతో గొడవ పడిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ధన్వాడలో చోటుచేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని అప్పాజీ నగర్‌కు చెందిన భాస్కర్(24) భార్యాభర్తల మధ్య న తరచుగా గొడవ జరుగుతుంది.
Fri, Dec 26 2025 10:06 AM -
విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా
● విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
● ప్రమాదస్థలాన్ని పరిశీలించిన
మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ
Fri, Dec 26 2025 10:06 AM -
" />
విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు
కొత్తకోట: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి గాయాలపాలైన ఘటన కొత్తకోట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన యాదగిరి కొత్తకోట మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Fri, Dec 26 2025 10:06 AM -
‘డైమండ్ డెకాయిట్’ మూవీ హీరోయిన్ మేఘన (ఫొటోలు)
Fri, Dec 26 2025 10:45 AM