టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇవాళ్టితో 18 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. 18 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు సాధించాడు.
(Images Source : Virat Kohli/facebook)


