-
అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సినిమా ఆశల పల్లకి, గ్లామర్ వలయం. అంతకు మించి ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఈ అన్నింటిని అందిపుచ్చుకున్న బ్యూటీ తమన్నా. ఈ ఉత్తరాది భామ కథానాయకిగా దక్షిణాదిలోనే సాధించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు.
-
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో..
Sat, Aug 16 2025 09:13 AM -
అభివృద్ధి, సంక్షేమం
ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమ న్యాయంSat, Aug 16 2025 09:01 AM -
అక్షరాస్యత వైపు అతివలు!
దోమ: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఉల్లాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ప్రక్రియకు ఈ నెల నుంచే అడుగులు పడనున్నాయి.
Sat, Aug 16 2025 09:01 AM -
విజృంభిస్తున్న డెంగీ
తాండూరు: జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 9 కేసులు ఉన్నాయి.
Sat, Aug 16 2025 09:01 AM -
" />
రూ.కోటితో మేకల షెడ్డు
ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి
Sat, Aug 16 2025 09:01 AM -
భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
పూజలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిSat, Aug 16 2025 09:01 AM -
బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర
తాండూరు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో శాసన సభలో ఆమోద ముద్ర వేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ తండాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
Sat, Aug 16 2025 09:01 AM -
కిశోర బాలికలకు వరం
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటు చేసేందుకు కృషి చేస్తుంది.
Sat, Aug 16 2025 09:00 AM -
జవాన్‌ను వెతకడంలో చొరవ చూపాలి
కొమురవెల్లి(సిద్దిపేట): ఇటీవల మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అనిల్ పంజాబ్‌లో విధులు నిర్వహిస్తూ అదృశ్యమయ్యాడు. అతడిని వెతకడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు.
Sat, Aug 16 2025 09:00 AM -
తీర్థంతోపాటు ప్రసాదం
నాచగిరిలో ప్రారంభం
Sat, Aug 16 2025 09:00 AM -
ఆలుమగల మధ్య గొడవలు
పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య
Sat, Aug 16 2025 09:00 AM -
అవగాహన కల్పిస్తున్నాం
మహిళా స్వయం సహాయక సంఘాల్లో కొత్తగా కిశోర బాలికలను చేర్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారితో పాటు వికలాంగులు, వృద్ధులకు సంఘాలు ఏర్పడతాయి.
Sat, Aug 16 2025 09:00 AM -
" />
చికిత్స పొందుతూ మహిళ మృతి
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పోతారం ముత్యాలు గౌడ్ భార్య నర్సమ్మతో కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై నర్సాపూర్‌కు వెళ్లి సామగ్రి తీసుకొని తిరిగి వస్తున్నారు.
Sat, Aug 16 2025 09:00 AM -
అలుగు పారుతున్న జగిర్యాల చెరువు
మొన్న బీటలు.. నేడు పచ్చబడివర్షాలు లేక ముందు.. బీటలు బారిన వరి మడి
ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చబడిన మడి
Sat, Aug 16 2025 09:00 AM -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
తూప్రాన్: వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని కన్న తల్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన 10 నెలల తర్వాత తూప్రాన్ పట్టణ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Sat, Aug 16 2025 09:00 AM -
" />
బైక్ దొంగ అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని హద్నూర్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమిదొడ్డి అశోక్ నెల రోజుల క్రితం పొలానికి వెళ్లాడు.
Sat, Aug 16 2025 09:00 AM -
ఆధార్‌లో మార్పుల కోసం వచ్చి..
● పత్రాలు మరిచిపోవడంతో
ఇంటికెళ్లిన కొడుకు
● ఆలస్యం కావడంతో గద్వాల్ అనుకుని గజ్వేల్‌కు వెళ్లిన తండ్రి
● కుటుంబీకులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు
Sat, Aug 16 2025 09:00 AM -
మైత్రి పరిశ్రమపై రైతుల ఆగ్రహం
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడకు చెందిన మైత్రి డ్రగ్స్ పరిశ్రమ యథేచ్ఛగా రసాయన వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా ఏకమై పరిశ్రమ ఎదుట ధర్నా చేపట్టారు.
Sat, Aug 16 2025 09:00 AM -
యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం యాదవ సైనిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. రెజాంగ్లా రాజ్ కలశ యాత్ర పది రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణానికి చేరుకుంది.
Sat, Aug 16 2025 09:00 AM -
సలాం జవాన్
తడ్కపల్లి జడ్పీ హైస్కూల్లో సన్మానంSat, Aug 16 2025 09:00 AM -
గ్యాస్ లీకై న ప్రమాదంలో..
వారం క్రితం తల్లి.. ఇప్పడు కొడుకు మృతిSat, Aug 16 2025 09:00 AM -
సంక్షేమమే ధ్యేయం
సాక్షి, సిద్దిపేట: ప్రజా పాలనలలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Sat, Aug 16 2025 08:59 AM -
యూరియా కోసం అరిగోస
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం పొద్దు పొడవక ముందే యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీఏసీఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున బారులు తీరారు.
Sat, Aug 16 2025 08:59 AM -
ఇదేనా కాంగ్రెస్ మార్పు?
నంగునూరు(సిద్దిపేట): పదేళ్లుగా కనబడని రైతుల క్యూలైన్లు మళ్లీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నాయని, ఇదేనా కాంగ్రెస్ మార్పు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం పాలమాకుల పీఏసీఎస్‌ను సందర్శించి ఎరువుల కోరతపై రైతులతో మాట్లాడారు.
Sat, Aug 16 2025 08:59 AM