-
ఎక్కువ గ్రామీణ కుటుంబాలు అప్పులకు దూరం
సాక్షి, అమరావతి: దేశంలో ఇప్పటికీ అధికశాతం గ్రామీణ కుటుంబాలకు అప్పుల్లేవు. 2026 నాటికి దేశంలో 54 శాతం కుటుంబాలకు ఎలాంటి రుణాలు లేవు. 46 శాతం కుటుంబాలకు మాత్రమే రుణ బకాయిలున్నాయి.
-
మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి రంగారెడ్డి: ‘మేము చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించకపోయినా పరవాలేదు కానీ.. అడ్డు తగులుతూ కడుపులో ఉన్న విషాన్నంతా రోజూ మాపై కక్కొద్దు.. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం. ఎవరు ఏం చేశారో?
Fri, Jul 10 2026 02:16 AM -
‘వంద టి20లు ఆడతానని ఊహించలేదు’
బ్రిస్టల్: భారత క్రికెట్ జట్టు తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల మైలురాయిని అందుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు.
Fri, Jul 10 2026 02:07 AM -
లీగ్‌లు వాలీబాల్‌కు మేలు చేస్తాయి!
న్యూఢిల్లీ: వాలీబాల్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడాలంటే ఫ్రాంచైజీ లీగ్‌ల అవసరం చాలా ఉందని భారత మహిళల జట్టు అసిస్టెంట్ కోచ్ రాధిక పరుచూరి అభిప్రాయపడ్డారు.
Fri, Jul 10 2026 02:03 AM -
ఎల్రక్టానిక్స్ ముడి వస్తువులకు సుంకాల మినహాయింపు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో కీలకమైన డిస్ప్లే అసెంబ్లీలు, లిథియం అయాన్ సెల్స్, ఇండక్షన్ కాయిల్ మాడ్యూల్స్‌కి బేసిక్ కస్టమ్స్ సుంకాల (బీసీడీ) నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Fri, Jul 10 2026 02:01 AM -
జింబాబ్వేదే వన్డే సిరీస్
హరారే: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించిన జింబాబ్వే జట్టు... వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కనబర్చింది.
Fri, Jul 10 2026 02:00 AM -
అరెస్ట్‌కు కారణాలు తెలపాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అందుకు గల కారణాలను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై స్పష్టతనిచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.
Fri, Jul 10 2026 01:51 AM -
లార్డ్స్‌లో లేడీస్ టెస్టు
లండన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వైదొలిగిన భారత క్రికెట్ జట్టు... ఇప్పుడు చారిత్రక టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది.
Fri, Jul 10 2026 01:48 AM -
వింబుల్డన్ ఫైనల్లో నెస్కోవా, ముకోవా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ లిండా నెస్కోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్లోకి ప్రవేశించారు.
Fri, Jul 10 2026 01:45 AM -
స్పెయిన్‌ను ఆపతరమా!
లాస్ ఏంజెలిస్: గత మూడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన 2010 విశ్వవిజేత స్పెయిన్ తాజా ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది.
Fri, Jul 10 2026 01:43 AM -
బాధితురాలిచ్చిన సమాచారాన్ని పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందే!
న్యూఢిల్లీ: లైంగిక దాడికి సంబంధించి మైనర్ బాధితురాలు ఇచ్చే సమాచారం విశ్వసనీయమైందని, దాన్ని అందుకున్న వారు పోక్సో చట్టం కింద పోలీసులతోపాటు సంబంధిత అధికారులకు తప్పక తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చే
Fri, Jul 10 2026 01:36 AM -
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్ రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ, మార్గదర్శక వైద్య సంస్థగా ఎదుగుతుందని కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
Fri, Jul 10 2026 01:34 AM -
మూసీ కోసం పీఎంసీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవంపై కీలక ముందడుగు పడింది.
Fri, Jul 10 2026 01:29 AM -
ఇదేమి.. 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 సామాన్యులకు పజిల్‌గా మారింది.
Fri, Jul 10 2026 01:26 AM -
ఎరక్కపోయి ఎక్కారు.. ఇరుక్కుపోయారు!
కాలిఫోర్నీయా: పాపం కుర్రాళ్లు...కారెక్కారు... ఇద్దరూ చీర్స్ చెప్పుకుని చిల్ అవుతున్నారు! కిటికిలోంచి వాటర్ గన్స్ ఎక్కుపెట్టి... సరదాగా నీటి బుల్లెట్లు ఫైర్ చేస్తున్నారు. అంతా బాగుంది కానీ..
Fri, Jul 10 2026 01:24 AM -
విద్యార్థుల నుంచి ఫీజుల వసూలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జీవో నంబర్–9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
Fri, Jul 10 2026 01:20 AM -
ఏనుమాములలో ప్రభుత్వ భూమి కబ్జా?
సాక్షి, వరంగల్: వరంగల్ నగర పరిధి ఏనుమాముల శివారులో ప్రభుత్వ భూమి కబ్జాపాలవుతోంది.
Fri, Jul 10 2026 01:16 AM -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది.
Fri, Jul 10 2026 01:16 AM -
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం
బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 159 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే సాధించింది.
Fri, Jul 10 2026 01:14 AM -
కేంద్రానికి వరద ముంపు నివేదిక
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంలో ఏర్పడే ముంపుపై సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం కేంద్రానికి నివేదిక అందజేస్తామని ఇంజనీర్ల బృందం వెల్లడించింది.
Fri, Jul 10 2026 01:09 AM -
బొల్లినేని శ్రీనివాస గాందీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో (ఈడీ) పని చేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై అకారణంగా దూషించినట్లు ఆరోప
Fri, Jul 10 2026 01:06 AM -
దుబాయ్: వెడ్డింగ్ హాల్స్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
దుబాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది.
Fri, Jul 10 2026 01:03 AM -
భారత్‌కు ‘క్లీన్ చిట్’
మూడేళ్లుగా భారత్‌ను వెన్నాడుతున్న ఒక నీలాపనింద తొలగిపోయింది. కెనడాలో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ చేతుల్లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ ఉదంతంలో మన ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని నిగ్గుదేలినట్టు బుధవారం అమెరికా, కెనడా ప్రకటించాయి.
Fri, Jul 10 2026 12:58 AM -
ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని...
సిద్దిపేట అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, ఎలాగైనా పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఆ అమ్మాయి గ్రామంతో పాటు..
Fri, Jul 10 2026 12:58 AM -
అమెరికా వెళ్లడం మరింత కఠినం
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్‌కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం.
Fri, Jul 10 2026 12:56 AM

Fri, Jul 10 2026 02:19 AM -