వలంటీర్‌ సేవలకు ప్రజామోదం | - | Sakshi
Sakshi News home page

వలంటీర్‌ సేవలకు ప్రజామోదం

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

● స్వతంత్ర అభ్యర్థిగా అరుణ విజయం

ముంచంగిపుట్టు: మండలంలోని కించాయిపుట్టు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గ్రామ వలంటీర్‌ రొబ్బ అరుణ విజయం సాధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా ఆమె అందించిన సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చూపిన చొరవకు పంచాయతీ ప్రజలు మద్దతుగా నిలిచారు. సీపీఎం అభ్యర్థి సీసా విజయలక్ష్మిపై వంద ఓట్ల మెజారిటీతో అరుణ గెలుపొందారు. దీంతో కించాయిపుట్టు పంచాయతీలో వలంటీర్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement