జడ్పీటీసీల్లో సత్తా.. | - | Sakshi
Sakshi News home page

జడ్పీటీసీల్లో సత్తా..

Nov 8 2026 1:01 AM | Updated on Nov 8 2026 1:01 AM

జడ్పీటీసీ ఎన్నికల్లోను తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ తన బలం నిరూపించుకుంది. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం జడ్పీటీసీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పుట్రాజును మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన ఆధ్వర్యంలో పుట్రాజు విజయం సాధించారు. ఆయనకు 4,211 ఓట్ల మెజార్టీ లభించింది. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్‌సీపీ పెద్దమండ్యం జడ్పీటీసీ అభ్యర్థి ఆవులు మల్లికార్జున రెడ్డి 4,359 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సందప్ప 2,302 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement