అండర్‌–17 కబడ్డీ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–17 కబడ్డీ జట్టు ఎంపిక

Nov 8 2026 1:01 AM | Updated on Nov 8 2026 1:01 AM

పుంగనూరు: పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో అండర్‌–17 కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి హాజరైన బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను పంపుతున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు నీతిన్‌, జ్యోతి, ఆమని, మధురిమ, చంద్రశేఖర్‌తో పాటు విశ్రాంత పీడిలు రామచంద్ర, వెంకటేష్‌ ఎంపికలో పాల్గొన్నారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా స్కూల్‌గేమ్స్‌ సెక్రటరీ రమేష్‌బాబు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement