-
సఫాయి కర్మచారీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువత సబ్సిడీతో మురుగుశుద్ధి వాహనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియSat, Dec 13 2025 07:26 AM -
నృత్య శిక్షణ తరగతుల ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కూచిపూడి సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి సూచించారు.
Sat, Dec 13 2025 07:26 AM -
21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు.
Sat, Dec 13 2025 07:26 AM -
" />
ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని కుప్టి తండా వద్ద శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థాని కుల వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఇద్ద రు యువకులు తమ బైక్‌పై మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు.
Sat, Dec 13 2025 07:26 AM -
చెరువులో పడి మేకలకాపరి మృతి
నర్సాపూర్(జి): ప్రమాదవశాత్తు చెరువులో కాలు జారి నీట మునిగి ఒకరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Dec 13 2025 07:26 AM -
" />
చికిత్స పొందుతూ బాలిక మృతి
మందమర్రిరూరల్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన మాసు సావిత్రి–సంతోష్ దంపతుల కుమార్తె అక్షర (14) అన్నం తిననందుకు తల్లి మందలించడంతో ఈ నెల 1న గడ్డి మందు తాగింది. తలిదండ్రులు గమనించి వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Sat, Dec 13 2025 07:26 AM -
బావ, మరదలు.. పోటాపోటీ
తాండూర్: మండలంలోని ఏజెన్సీ గ్రామపంచాయతీ కిష్టంపేటలో బావ, మరదలు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కిష్టంపేట ఎస్టీ జనరల్ స్థానం కావడంతో గతంలో సర్పంచ్‌గా పోటీ చేసిన సార్ల తిరుపతి బరిలో ఉన్నాడు.
Sat, Dec 13 2025 07:26 AM -
పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్
వాంకిడి: మండలంలోని చిచ్పల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కొర్వేత పద్మ ఎన్నికలు ముగిసిన మ రుసటి రోజే వారి చేనులో పత్తి సేకరిస్తూ కని పించింది. 2019పంచాయతీ ఎన్నిల్లోనూ స ర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది.
Sat, Dec 13 2025 07:26 AM -
పంచాయతీ విభిన్నం
నాడు భర్త సర్పంచ్.. నేడు భార్యSat, Dec 13 2025 07:26 AM -
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
తిర్యాణి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని గడలపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హంసబాయి పెద్ద కుమార్తె ఆత్రం శంకరమ్మ బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తుండగా చిన్న కుమార్తె సిడాం విమల కాంగ్రెస్ మద్దతులో బరిలో నిలిచింది.
Sat, Dec 13 2025 07:26 AM -
హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు మూడోస్థానం
ఆదిలాబాద్: అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వనపర్తి వేదికగా ఈనెల 10నుంచి శుక్రవారం వరకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచారు.
Sat, Dec 13 2025 07:26 AM -
వైజ్ఞానిక ప్రదర్శనకు ఆర్జీయూకేటీ విద్యార్థిని
బాసర: బాసర ఆర్జీయూకేటీకి చెందిన పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని వీ వాగ్దేవికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన బాల వైజ్ఞానిక ప్రదర్శనలో చోటు దక్కింది.
Sat, Dec 13 2025 07:26 AM -
ఏజెన్సీ గ్రామంలో అభ్యర్థులు లేక..
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని చోర్పల్లి గ్రామపంచాయతీ ఏజెన్సీ గ్రామమైనా ఎక్కువ బీసీ ఓటర్లే ఉన్నారు. ఐదే ఎస్టీ కుటుంబాలున్నాయి. దీంతో పోటీ చేసే అభ్యర్థులు లేక ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అన్నదమ్ములే సర్పంచ్‌కు పోటీ పడుతున్నారు.
Sat, Dec 13 2025 07:26 AM -
" />
గాడిద పాలకు భలే డిమాండ్
ముధోల్: గాడిద పాలకు భలే డిమాండ్ ఉంది. ఒకప్పుడు పెద్దలు ఇంట్లో చిన్నపిల్లలకు దగ్గు, దమ్ము, దడ, వ్యాధులు వచ్చినప్పుడు గాడిదపాలు తాగిపిస్తే తగ్గిపోయేది.
Sat, Dec 13 2025 07:26 AM -
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది.
Sat, Dec 13 2025 07:24 AM -
నవ్విపోయిన నాణ్యత!
Sat, Dec 13 2025 07:23 AM -
భక్తి ప్రకాశం.. అరుణోదయం
విద్యుత్ ధగధగలు..
దీక్ష విరమణల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ఆలయం
Sat, Dec 13 2025 07:23 AM -
ఫలితాల సాధనలో హెచ్ఎంల పాత్ర కీలకం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల ఫలితాల సాధనలో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు.
Sat, Dec 13 2025 07:23 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు కూచిపూడిలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం ప్రారంభమయ్యాయి.
Sat, Dec 13 2025 07:23 AM -
అంగన్వాడీ.. వేడి!
సాక్షి, అమరావతి: గతంలో తాము చేపట్టిన సమ్మె సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం వీరు ధర్నా చేపట్టారు.
Sat, Dec 13 2025 07:23 AM -
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ..
Sat, Dec 13 2025 07:23 AM -
జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు.
Sat, Dec 13 2025 07:23 AM -
అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకుSat, Dec 13 2025 07:23 AM -
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియSat, Dec 13 2025 07:23 AM