-
టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
వర్ధన్, కృష్ణప్రియ జంటగా వస్తోన్న మూవీ కాగితం పడవలు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహిస్తున్నారు.
-
ప్రిటోరియస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా విండ్‌హక్ వేదికగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Tue, Sep 01 2026 09:53 PM -
భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
Tue, Sep 01 2026 09:50 PM -
కలకలం.. మలేరియా మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఎటపాక మండలం గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మలేరియా నివారణలో భాగంగా విద్యార్థులకు సిబ్బంది పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Tue, Sep 01 2026 09:35 PM -
పేపర్ లీకేజీ కేసులో..అడ్డంగా దొరికిన ఏడో ర్యాంకర్
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంచలనం వెలుగుచూసింది.
Tue, Sep 01 2026 09:25 PM -
బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు!
రైలు ప్రయాణంలో మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ ప్రయాణికుల నడుమ వివాదాలు రావడం సర్వసాధారణం. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఒక రైలులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ.
Tue, Sep 01 2026 09:14 PM -
మెస్సీ కంటతడి బాధ కలిగించింది: క్రిస్టియానో రొనాల్డో
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మెస్సీ రిటైర్మెంట్పై రొనాల్డో స్పందించింది ఇప్పుడు కాదు.
Tue, Sep 01 2026 09:14 PM -
అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇదేం విచిత్రం..!
ఇటీవల బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్ ఒక్క రోజుకే బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. భారీ బడ్జెట్, తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది.
Tue, Sep 01 2026 09:13 PM -
టీవీకే విజయ్ అమెరికా అధ్యక్షుడైనా ఆశ్చర్యం లేదు!: పళనిస్వామి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి విమర్శలు చేశారు.
Tue, Sep 01 2026 09:12 PM -
మృతదేహాల గుర్తింపు కోసం నేపాల్ కీలక నిర్ణయం
ఖాట్మండు: నేపాల్ ఆకస్మికంగా వచ్చిన వరదలు తీవ్రస్థాయిలో ప్రాణ, ధన నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటివరకూ 1,066కు చేరుకుంది. మరో వేల సంఖ్యలో ప్రజల జాడ తెలియలేదు.
Tue, Sep 01 2026 09:10 PM -
భారత్‌లో టెస్లా 20 సూపర్ ఛార్జర్లు ఏర్పాటు
ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Tue, Sep 01 2026 08:44 PM -
మమితా బైజు హ్యాట్రిక్.. తొలి హీరోయిన్గా రికార్డ్..!
మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.
Tue, Sep 01 2026 08:38 PM -
Hyd: ఈసారి లక్షా 40 వేల గణేష్ మండపాలు
హైదరాబాద్: ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.
Tue, Sep 01 2026 08:36 PM -
కేసీ వేణుగోపాల్‌కు కీలక విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో..
Tue, Sep 01 2026 08:26 PM -
రూ.60 కోట్ల ‘శివశక్తి’.. అజయ్-కాజోల్ ఇంటి ప్రత్యేకతలు!
బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది.
Tue, Sep 01 2026 08:22 PM -
ఏపీలో ‘సర్’ గడువును పెంచిన ఎన్నికల కమిషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది.
Tue, Sep 01 2026 08:00 PM -
వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్‌హ్యూమన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) చివరి నాటికి ఏఐ సాంకేతికత డిజిటల్ ప్రపంచంలో మానవ సామర్థ్యాలను పూర్తిగా మించిపోతుందని, దాదాపు ఏ డిజిటల్ పనైనా ‘సూపర్‌హ్యూమన్’ స్థాయిలో నిర్వహించగలదని ఆయన స్పష్టం చేశారు.
Tue, Sep 01 2026 07:56 PM -
40 బంతుల్లోనే శతకం.. విండీస్ హిట్టర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2026)లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మైర్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 40 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ బాదాడు.
Tue, Sep 01 2026 07:51 PM -
30 ఇళ్లకు నిప్పు అంటించి, దగ్ధం చేసిన దుండగులు
మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ హింస చెలరేగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు మూడు లియాంగ్మై నాగ గ్రామాలపై దాడి చేయడంతో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ గ్రామస్థుడికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు.
Tue, Sep 01 2026 07:38 PM -
ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం
ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.
Tue, Sep 01 2026 07:33 PM -
ఇమ్రాన్ ఖాన్ దంపతులకు భారీ ఊరట
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఏకాంతంగా ఉంచకూడదని వారిద్దరి మధ్య సమావేశానికి అనుమతివ్వాలని ఆదేశించింది.
Tue, Sep 01 2026 07:33 PM -
బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు?
Tue, Sep 01 2026 07:27 PM -
ఉద్యోగుల్లో టెన్షన్! కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Tue, Sep 01 2026 07:26 PM -
ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రం పోశారో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు.
Tue, Sep 01 2026 07:18 PM -
యశ్ టాక్సిక్.. గౌతమ్ ఘోరమైన రేటింగ్..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు.
Tue, Sep 01 2026 07:09 PM

Tue, Sep 01 2026 10:15 PM -