-
నాణ్యమైన వైద్యసేవలందించాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన సేవలను అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
-
ఘనంగా జల్సా, నాథియా ముషాయిరా
జనగామ రూరల్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్–ఏ–మిలాద్–ఉన్–నబీ పర్వదిన సందర్భంగా శనివారం పట్టణంలో గిర్నిగడ్డ చౌరస్తాలో జిల్లా ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు మ హమ్మద్ జామాల్ షరీఫ్ అధ్యక్షతన జల్సా, నాథి యా ముషాయిరా కార్యక్రమం ని
Sun, Sep 14 2025 03:27 AM -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Sep 14 2025 03:27 AM -
రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు.
Sun, Sep 14 2025 03:27 AM -
ఈ పరీక్ష పాసైతేనే!
జనగామ: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం(నేడు) జరగనున్న సప్లిమెంటరీ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు.
Sun, Sep 14 2025 03:27 AM -
సీటీస్కాన్..ప్రాణాపాయం తప్పించింది!
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ప్రారంభమైన సీటీ స్కాన్ సేవలు ఓ ప్రాణాన్ని నిలబెట్టాయి.
Sun, Sep 14 2025 03:27 AM -
బీజేపీకి నైతికహక్కు లేదు
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
Sun, Sep 14 2025 03:27 AM -
సమస్యలు పరిష్కరిస్తాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు.
Sun, Sep 14 2025 03:27 AM -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు.
Sun, Sep 14 2025 03:27 AM -
ఈనెల 16 నుంచి ‘యాత్రాదానం’
● దాతలు కోరుకున్న రోజుల్లో బస్సుల ఏర్పాటు ● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరాంSun, Sep 14 2025 03:27 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sun, Sep 14 2025 03:27 AM -
" />
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు.
Sun, Sep 14 2025 03:27 AM -
ఊరూరా వరి !
సత్తుపల్లి సమీపాన సాగవుతున్న వరి పంట
సరిపడా వానలు
Sun, Sep 14 2025 03:27 AM -
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఖమ్మంలీగల్: రాజీ మార్గంలో కేసుల పరిష్కారం ద్వారా ఆరోగ్యకరమై సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు.
Sun, Sep 14 2025 03:27 AM -
" />
విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్మెన్ పాండు తెలిపారు. గ్రామానికి చెందిన మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటారు సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్‌పై పడింది.
Sun, Sep 14 2025 03:27 AM -
వివాహిత అదృశ్యం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కర్రె రవికి, నాగిరెడ్డిపేటలకు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
Sun, Sep 14 2025 03:27 AM -
క్రైం కార్నర్
● మద్నూర్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన
● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
తొట్టెలో పడి బాలుడు మృతి
Sun, Sep 14 2025 03:27 AM -
మద్నూర్‌లో మళ్లీ చిరుత పులి అలజడి..!
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సుజాత
Sun, Sep 14 2025 03:27 AM -
లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్టులో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ ఇరువర్గాల కక్షదారులకు మాట్లాడి లోక్ అదాలత్ కింద కేసులు పరిష్కరించారు.
Sun, Sep 14 2025 03:27 AM -
" />
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవో నరేశ్ సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయంలో కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Sep 14 2025 03:25 AM -
ఆటోలు చోరీ చేసే ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఆటోల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పో లీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరా లు వెల్లడించారు.
Sun, Sep 14 2025 03:25 AM -
ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
● నిందితులను పట్టుకున్న గ్రామస్తులు
● ఎనిమిది మందిపై కేసు నమోదు
చేసిన పోలీసులు
Sun, Sep 14 2025 03:25 AM -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జీ మంథని సామ్యెల్ డిమాండ్ చేశారు. డోంగ్లీ మండల కేంద్రంలో శనివారం ఆయన ఎమ్మార్పీఎస్ నా యకులతో కలిసి మాట్లాడారు.
Sun, Sep 14 2025 03:25 AM -
జీజీహెచ్‌లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు
Sun, Sep 14 2025 03:25 AM -
చివరి నిమిషంలో వస్తుండటంతో..
ప్రాణం నిలబడుతుందని చాలా మంది వంద కిలోమీటర్ల నుంచి పెద్దాసుపత్రికి వస్తుంటారు. కొందరు రోగులు ఆసుపత్రికి వచ్చీ రాగానే మృతి చెందుతున్నారు. మరికొందరు చికిత్స పొందుతూ కోలుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.
Sun, Sep 14 2025 03:25 AM