-
కంటెంట్ క్రియేటర్ నిహారిక ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్ టచ్‌తో, కంఫర్ట్ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.
-
'బైసన్' కోసం ధ్రువ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన చిత్రం బైసన్.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది.
Sun, Oct 26 2025 01:04 PM -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు.
Sun, Oct 26 2025 12:54 PM -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు.
Sun, Oct 26 2025 12:48 PM -
కథాకళి: డేంజర్ డివైజ్
అది హైద్రాబాద్‌లోని పాపులర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటి. దాని ప్రిన్సిపాల్ వైద్యరాజ్ గదిలోకి వచ్చిన ప్యూన్ ఓ కాగితాన్ని ఇచ్చాడు. దాని వెనక ‘మీ స్టూడెంట్ ఫాదర్‌ని.
Sun, Oct 26 2025 12:48 PM -
‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!
న్యూయార్క్ నగరంలో జరిగే ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే గుండెల్లో దమ్ముండాలి. ఇది గ్రీన్విచ్ విలేజ్ పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. ఈ వేడుకలో అడుగడుగునా, దారిపొడవునా హడలెత్తించే రూపాలు దర్శనమిస్తాయి.
Sun, Oct 26 2025 12:45 PM -
అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు.
Sun, Oct 26 2025 12:44 PM -
వనం.. అందులో మనం
ఫ వన సమారాధనలకు వేళాయె
ఫ నేడు కార్తికమాస తొలి ఆదివారం
ఫ సందర్శకులతో కిటకిటలాడనున్న
పర్యాటక ప్రాంతాలు
Sun, Oct 26 2025 12:44 PM -
రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహం
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కాకినాడ రైల్వే ఎస్సై వాసంశెట్టి సతీష్ కథనం ప్రకారం..
Sun, Oct 26 2025 12:44 PM -
ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి
ఫ వాడపల్లి క్షేత్రంలో భక్తజన సంద్రం
ఫ ఒక్కరోజే రూ...... లక్షల ఆదాయం
Sun, Oct 26 2025 12:44 PM -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు.
Sun, Oct 26 2025 12:44 PM -
గుండెల్లో గుబేళ్లు
దేవరపల్లి: పొగాకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పులు చేసి, శిస్తులు కట్టి సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. లోగ్రేడ్ పొగాకు అమ్ముడుపోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sun, Oct 26 2025 12:43 PM -
జగన్ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం
రాజమహేంద్రవరం సిటీ: జగన్ ప్రభుత్వంలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం కుదిరిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నగర అధ్యక్షుడు మార్గాని భరత్‌రామ్ అన్నారు.
Sun, Oct 26 2025 12:43 PM -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: కార్తిక మాసంలో తొలి శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే కోనేరులో భక్తులు కార్తిక దీపాలు వదిలారు.
Sun, Oct 26 2025 12:43 PM -
అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
● క్లస్టర్ అభివృద్ధి,
పారిశ్రామిక రాయితీలపై దృష్టి
● అధికారులతో కలెక్టర్ కీర్తి
Sun, Oct 26 2025 12:43 PM -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి నర్సింగరావు
● పెద్దాపురంలో జిల్లా
మహాసభలు ప్రారంభం
Sun, Oct 26 2025 12:43 PM -
కుక్కపిల్లకు గండం గడిచింది
● సూదిని మింగేసిన వైనం
● రెండు గంటలు సర్జరీ చేసిన పశువైద్యులు
Sun, Oct 26 2025 12:43 PM -
నాలుగు బస్సుల సీజ్
రాజానగరం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో దివాన్ చెరువులో శనివారం నిర్వహించిన తనిఖీలో రెండు బస్సులను సీజ్ చేశారు.
Sun, Oct 26 2025 12:43 PM -
" />
కంపెనీలు కొనడం లేదు
లోగ్రేడు పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. కనిష్ట ధర కిలో రూ.60 ఉన్నా అమ్మకాలు లేవు. దేవరపల్లి వేలం కేంద్రంలో 11.5 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 12.8 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. దీనిలో 4 లక్షల కిలోల లోగ్రేడు ఉత్పత్తి అయ్యింది.

వచ్చే నెలలో అథ్లెటిక్స్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్ పోటీలు నవంబర్ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు.
Sun, Oct 26 2025 12:43 PM -
అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళా లు సమర్పిస్తున్నారు.
Sun, Oct 26 2025 12:43 PM
-
కంటెంట్ క్రియేటర్ నిహారిక ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్ టచ్‌తో, కంఫర్ట్ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.
Sun, Oct 26 2025 01:05 PM -

ఏపీకి హై అలర్ట్.. ఈదురు గాలులతో భారీ వర్షాలు

Sun, Oct 26 2025 12:53 PM -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

Sun, Oct 26 2025 12:46 PM -
నచ్చిన ఫుడ్ లాగించేస్తున్న విశ్వంభర బ్యూటీ (ఫోటోలు)
Sun, Oct 26 2025 12:53 PM