-
సౌకర్యాలే కనం!
సాక్షి, పార్వతీపురం మన్యం :
-
" />
వితంతువులను ఆదుకోవాలి
భర్తలు చనిపోయి వితంతువులుగా ఉన్న చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడ బిడ్డలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అర్హులందరికీ ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేయాలి.
Thu, Dec 25 2025 08:29 AM -
మాపై కనికరం లేదా బాబూ..!
ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతినెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే అర్హులకు పింఛన్లు మంజూరుచేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం.
Thu, Dec 25 2025 08:29 AM -
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మన్యం విద్యార్థుల ప్రతిభ
పార్వతీపురం టౌన్/వీరఘట్టం: రాష్ట్రస్థాయి సైన్‌న్స్ ఫెయిర్‌లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని జిల్లా సైన్స్‌అధికారి లక్ష్మణరావు తెలిపారు.
Thu, Dec 25 2025 08:29 AM -
" />
మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం: పార్వతీపురానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, ఎస్పీ మాధవ్‌రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను దుశ్శాలువతో సత్కరించారు.
Thu, Dec 25 2025 08:29 AM -
ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష
● జగనన్న ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి పునాది ● వీధిన పడిన దివ్యాంగుడి కుటుంబంThu, Dec 25 2025 08:29 AM -
ఏపీఎన్జీఓ ఎన్నికలు ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీఎన్జీఓ) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా ముగిశాయి.
Thu, Dec 25 2025 08:29 AM -
క్రాస్ కంట్రీ పరుగు పోటీలో జిల్లాకు పతకాలు
● 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత
Thu, Dec 25 2025 08:29 AM -
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రుపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.
Thu, Dec 25 2025 08:29 AM -
వినియోగదారులకు చేరువగా కన్జ్యూమర్ కమిషన్
● వినియోగదారుల కమిషన్ చైర్మన్
ఆర్.వెంకట నాగసుందర్
Thu, Dec 25 2025 08:29 AM -
వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి...
పాలకొండ రూరల్/సాలూరు: వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో గుండె పోటుకు గురై ఓ వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. ఆ కుటుంబాన్ని ఉన్నపలంగా అంధకారంలోకి తోసేసిన ఘటన పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది.
Thu, Dec 25 2025 08:29 AM -
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
పార్వతీపురం:
Thu, Dec 25 2025 08:29 AM -
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
పాలకొండ: నగర పంచాయతీ పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో పంచముఖ గాయత్రి దేవి ఆలయంలో మంగళవారం పట్టపగలు జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ మేరకు సీఐ ప్రసాద్ బుధవారం ఇందుకు సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు.
Thu, Dec 25 2025 08:29 AM -
యువకుని అదృశ్యంపై కేసు నమోదు
తెర్లాం: యువకుని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాగర్‌బాబు బుధవారం తెలిపారు.
Thu, Dec 25 2025 08:29 AM -
సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలి
పార్వతీపురం టౌన్: సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని, అపుడే తగిన న్యాయం లభిస్తుందని అన్నారు.
Thu, Dec 25 2025 08:29 AM -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది.
Thu, Dec 25 2025 08:26 AM -
ఆడబిడ్డని చెరువులో పడేశారా?
బంగారుపాళెం : ఆడబిడ్డ భారమని పుట్టిన వెంటనే చెరువులో పడేశారా.. భారం తగ్గించుకుందా మనుకున్నారా..లేక ఇతర కారణాలతో పుట్టిన బిడ్డను వదిలించుకుందామనుకున్నారో.. భూమి మీద పడి కళ్లు తెరవక ముందే, ఆడ శిశువుకు నూరేళ్ల నిండిపోయాయి.
Thu, Dec 25 2025 08:25 AM -
పోలీసు శిక్షణను పరిశీలించిన ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని జిల్లా పోలీ సు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో కానిస్టేబుళ్లకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించా రు. కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారికి ఇటీవల శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Thu, Dec 25 2025 08:25 AM -
రేసు కుక్కల దాడి
గుడిపాల : రేసు కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. గుడిపాల మండలం వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టి ఉంచాడు. ఆ పొలాలకు ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. మంగళవారం రాత్రి రేసు కుక్కలు వచ్చి దూడపై దాడి చేసి చంపేశాయి.
Thu, Dec 25 2025 08:25 AM -
రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయాలలో కోటప్పకొండ ఒకటి. ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయ ప్రతిష్టను పెంచాల్సిన ఈఓ తన తీరుతో వివాదాస్పదంగా మారుస్తున్నారు. అర్చకుల పోస్టులను అమ్ముకోవడంతోపాటు బినామీ అవతారమెత్తి కాంట్రాక్టు పనులు చేస్తూ స
నరసరావుపేట రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Thu, Dec 25 2025 08:25 AM -
" />
అభివృద్ధి చేసుకుందాం
పార్టీలు, పంతాలు వద్దు.. చదువుతోనే వెలుగులుThu, Dec 25 2025 08:25 AM -
‘కంది’పోయిన రైతు
● చీడపీడలతో తగ్గనున్న దిగుబడులు
● రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయిన
కంది రైతు
–8లో u
Thu, Dec 25 2025 08:25 AM -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
● ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
● కలెక్టర్ సంతోష్
Thu, Dec 25 2025 08:25 AM -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ
● ముందస్తు సంబరాలు షురూ..
గద్వాలలో విద్యుద్దీపాలతో ముస్తాబైన ఎంబీ మిస్పా చర్చి
Thu, Dec 25 2025 08:25 AM -
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
ఎర్రవల్లి: రైతులు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగించుకోవాలని, గ్రూపులుగా కలిసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ అన్నారు.
Thu, Dec 25 2025 08:25 AM