-
వస్తున్నారు..అర్జీలు ఇస్తున్నారు..వెళ్తున్నారు..!!
● పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
● ప్రహసనంగా మారిన పీజీఆర్ఎస్
-
ప్రభుత్వ జాగా... వేసెయ్ పాగా
● శ్రీ సత్యసాయి జిల్లా వాసుల దౌర్జన్యం
● జేసీబీలతో చదును, రిగ్గులతో డ్రిల్లింగ్
● కబ్జా వ్యవహారంపై పీజీఆర్ఎస్లో రైతుల ఫిర్యాదు
Tue, Oct 06 2026 01:30 AM -
లెవీ ధాన్యం పక్కదారి
● ధాన్యం నిల్వల్లో తేడాలు..
● అధికారుల స్వాధీనంలోకి రైస్‌మిల్లు
Tue, Oct 06 2026 01:30 AM -
తేమ ఉన్నా తగ్గేదేలే!
జనగామ: ధాన్యం మార్కెట్లో ఈసారి సీన్ మారింది..వానాకాలం పంట అడుగుపెట్టగానే ధర పరుగులు పెడుతోంది. తేమ 30–40 శాతం ఉన్న సాధారణ రకం ధాన్యానికీ క్వింటాల్‌కు రూ.2,400కుపైగా ధర పలుకుతుండగా, మద్దతు ధరను మించి ప్రైవేట్ కొనుగోళ్లు సాగుతున్నాయి.
Tue, Oct 06 2026 01:30 AM -
" />
మార్కెట్ యార్డు కమాన్ గేట్ ఓపెన్
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే ముఖద్వారం (కమాన్ గేట్) సోమవారం అధికారికంగా తెరుచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం వాస్తు మార్పుల నేపథ్యంలో అప్పటి పాలకవర్గం ఈ గేట్‌ను మూసివేసింది.
Tue, Oct 06 2026 01:30 AM -
కడుపులో బిడ్డ.. కత్తెర కోత!
సాక్షి ప్రతినిధి, వరంగల్:
Tue, Oct 06 2026 01:30 AM -
సత్వరమే పరిష్కరించాలి
● ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం
● ప్రజల నుంచి 405 దరఖాస్తుల స్వీకరణ
Tue, Oct 06 2026 01:30 AM -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Tue, Oct 06 2026 01:30 AM -
వైభవంగా అమ్మవారి దివ్య ఆగమనం
జనగామ: పట్టణంలోని శ్రీ విల్లాస్ కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ‘అమ్మవారి దివ్య ఆగమనం’ పేరిట ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Tue, Oct 06 2026 01:30 AM -
" />
మక్కలదీ అదే దారి..
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,410 ఉండగా, సోమవారం మార్కెట్లో గరిష్టంగా రూ.2,452 ధర పలికింది. మోడల్ ప్రైస్ రూ.2,275గా నమోదైంది.
Tue, Oct 06 2026 01:30 AM -
పిడుగుపాటుకు విద్యుత్ ఆపరేటర్ మృతి
యల్లనూరు: పిడుగుపాటుకు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి చెందాడు. తాడిపత్రికి చెందిన చరణ్ (35) పుట్లూరు మండలం కోమటికుంట్లలో అవుట్ సోర్సింగ్ కింద షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
Tue, Oct 06 2026 01:30 AM -
సమాచారం లేకుండా రద్దు
రాప్తాడు రూరల్ : రాప్తాడు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు. ముందస్తు సమాచారం లేకుండానే కార్యక్రమం రద్దు కావడంతో వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
Tue, Oct 06 2026 01:30 AM -
నమ్మకం లేదు దొరా..
ఆత్మకూరు: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావడానికి ఎకై ్సజ్, పోలీస్, ఇరిగేషన్, రవాణా, వైద్యం, ఇలా చాలా శాఖల అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ సమయ పాలన పాటించిన పాపాన పోలేదు. అలా వచ్చి..
Tue, Oct 06 2026 01:30 AM -
ప్రతి వారమూ రారంతే..
గుత్తి రూరల్: తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్ఎస్కు మధ్యాహ్నం 12.30 గంటలైనా ముఖ్య అధికారులు రాలేదు. కిందిస్థాయి అధికారులు ఆలస్యంగా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపొయారు. ప్రతి వారమూ ఇదే పరిస్థితి.
ఖాళీ కుర్చీలే..
Tue, Oct 06 2026 01:30 AM -
కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. పదో తరగతి విద్యార్థినులు అమృతవర్షిణి, మరొక విద్యార్థిని మధ్య దుస్తుల విషయంలో గొడవపడ్డారు.
Tue, Oct 06 2026 01:30 AM -
సీఎం సభ.. ప్రయాణికులకు సెగ
అనంతపురం క్రైం: సీఎం సభలు ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నెల్లూరు, మదనపల్లి తర్వాత ఇప్పుడు ప్రొద్దుటూరు.. ఎక్కడ సీఎం పర్యటన ఉన్నా జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను మళ్లించారు.
Tue, Oct 06 2026 01:30 AM -
కొత్త తరహా దాడులకు పాల్పడుతున్నారు
అనంతపురం/ పామిడి: గుంతకల్లు నియోజకవర్గంలో ముసుగులు ధరించి దాడులు చేసే కొత్త సంస్కృతికి తెర తీశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Oct 06 2026 01:30 AM -
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా చేపట్టాలి
అనంతపురం క్రైం: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా చేపట్టాలని సీడీఎంఏ పి.సంపత్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
Tue, Oct 06 2026 01:30 AM -
" />
కలెక్టరేట్‌కు వెల్లువలా అర్జీలు
అనంతపురం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించండి అంటూ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు.
Tue, Oct 06 2026 01:30 AM -
పరిష్కరించేవారు ఏరీ..?
బొమ్మనహాళ్: తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తహసీల్దార్ రఘు, ఏపీఎం గంగన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ తిరుపాల్బాయి మినహా మిగిలిన శాఖల అధికారులు హాజరు కాలేదు.
Tue, Oct 06 2026 01:30 AM -
తిరగని బస్సులు.. తప్పని తిప్పలు
ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో గ్రామీణులకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా విద్యార్థులు బడికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఫుట్‌బోర్డులు, బస్సుల టాప్ మీద ప్రమాదకరరీతిలో వారి పాఠశాలలకు చేరుకుంటున్నారు. బస్సులు లేక చాలా మంది విద్యార్థులు నడుచుకుంటూనే వెళ్తున్నారు.Tue, Oct 06 2026 01:30 AM -
బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ
ఉరవకొండ: పట్టణంలోని షిర్డిసాయి నగర్లో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. సీఐ మహానంది వివరాలమేరకు... ఉరవకొండ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి ఆదివారం తన సొంత ఊరు నల్లమాడ వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లాడు.
Tue, Oct 06 2026 01:30 AM -
ఎస్సీ యువతిని మోసం చేసిన స్టోర్ డీలర్ కుమారుడు
● నిందితుడికి టీడీపీ నేతల వత్తాసు
● బాధితురాలికి బెదిరింపులు..
● జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
Tue, Oct 06 2026 01:30 AM -
రిలయన్స్‌కు దోచిపెట్టేందుకే ‘ఉద్యానహబ్’
అనంతపురం: మదనపల్లిలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్లోబల్ ఉద్యానవన హబ్ రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చే ఎత్తుగడ అని ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.
Tue, Oct 06 2026 01:30 AM -
ప్రాణాలకు తెగించి ప్రయాణం
శెట్టూరు: మండల పరిధిలోని కనకూరు నుంచి కళ్యాణదుర్గం ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో కనకూరు, చౌళూరు, కరిడిపల్లి, చింతర్లపల్లి గ్రామంలో విద్యార్థులు ఎక్కారు. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులతో బస్సు కిక్కిరిసిపోయింది.
Tue, Oct 06 2026 01:30 AM