పెద్ది టీమ్‌కు మెగా ప్రశంసలు | Megastar Chiranjeevi Congratulates Ram Charan Peddi Team | Sakshi
Sakshi News home page

Chiranjeevi: పెద్ది టీమ్‌కు మెగా ప్రశంసలు

Jun 12 2026 7:10 PM | Updated on Jun 12 2026 7:24 PM

Megastar Chiranjeevi Congratulates  Ram Charan Peddi Team

రామ్ చరణ్ పెద్ది టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్‌ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్‌లో పంచుకుంది.

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement