గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు (ఫొటోలు) | Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam | Sakshi
Sakshi News home page

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు (ఫొటోలు)

Aug 1 2026 6:29 AM | Updated on Aug 1 2026 6:50 AM

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam1
1/12

భద్రాద్రి కొత్తగూడెం: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam2
2/12

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam3
3/12

ఈ ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది.

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam4
4/12

భద్రాచలం పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam5
5/12

నది పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరి వైపు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు.

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam6
6/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam7
7/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam8
8/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam9
9/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam10
10/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam11
11/12

Godavari in Spate First Danger Warning Issued at Bhadrachalam12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement