దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ మరోమారు సమరభేరి మోగించింది.
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో ఏపీవ్యాప్తంగా ఇవాళ(మంగళవారం, జులై 28) వైస్సార్‌సీపీ యువజన విభాగం నిరసనలు చేపట్టింది.


