భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నాడు వైఎస్ జగన్ హయాంలో శంకుస్థాపన జరిగింది.
అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, నిర్మాణ పనులకు తొలి అడుగులు అక్కడే పడ్డాయి.
ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకోవడంతో దీని క్రెడిట్ కోసం అధికార టీడీపీ పాకులాడుతోంది.
కానీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావడానికి అసలు కారణం ఎవరో చరిత్రే సాక్ష్యం. నాటి శంకుస్థాపన దృశ్యాలు.. నేటి భోగాపురం అందాల ఫొటోలతో ఓ ఆసక్తికరమైన గ్యాలరీ.


