సెన్సెక్స్ 394 పాయింట్లు జంప్ | Stock Market Live Updates 05-08-2026: Sensex Jumps Over 300 Points, Nifty Trades Flat | Sakshi
Sakshi News home page

Stock Market Updates: సెన్సెక్స్ 394 పాయింట్లు జంప్

Aug 5 2026 9:48 AM | Updated on Aug 5 2026 10:21 AM

Sensex Jumps 300 Points While Nifty Stays Flat Global Rally vs Domestic Jitters

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు తగ్గి 24,629 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 394 పాయింట్లు పుంజుకొని 78,822 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.78

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 78.4 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.79 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 2.59 శాతం పుంజుకుంది.

Today Nifty position 05-08-2026(time: 9:44 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement