అల్లు అర్జున్ 'వరుడు'లో హీరోయిన్‌గా చేసిన భానుశ్రీ మెహ్రా..(Bhanushree Mehra) తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది గానీ వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తల్లిదండ్రులతో కలిసి చెక్ రిపబ్లిక్ ట్రిప్ వేసింది.
(Images Source : Instagram/mehrabhanushree)


