నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) హఠాన్మరణం యావత్ భారత సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
భిక్షుయాదవ్, రాస్ బిహారీ, గజినీలో రామ్‌లక్ష్మణ్(కవలలు) లాంటి క్రూర విలన్ పాత్రలతో భయపెట్టిన ఆయన.. ఇటు కామెడీ విలనిజంతోనూ ప్రేక్షకులను అలరించారు.
అయితే వ్యక్తిగత జీవితంలో ఆయన పూర్తి విరుద్ధం.
సింపుల్‌గా, ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఉండేవారు.
భార్య కళ్యాణి రావత్, కుమారులు విక్రమ్ రావత్ సింగ్, రావత్‌తో కలిసి గడిపిన అరుదైన క్షణాలునివిగో..
(Images Source : Instagram/i_pradeeprawat)


