సెన్సెక్స్ 445 పాయింట్లు జంప్ | Indian Stock Market Today Update On Aug 3rd 2026, Sensex Gains 445 Points And Nifty Crosses 24,500 Mark | Sakshi
Sakshi News home page

Stock Market Updates: సెన్సెక్స్ 445 పాయింట్లు జంప్

Aug 3 2026 9:29 AM | Updated on Aug 3 2026 10:22 AM

Indian Stock Market Today Sensex Nifty Soar on Global Cues Market Live Updates

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు పెరిగి 24,521 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 445 పాయింట్లు పుంజుకొని 78,536 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.75

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.5 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.7 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1 శాతం పుంజుకుంది.

Today Nifty position 03-08-2026(time: 9:25 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement