స్టాక్ మార్కెట్లో రెడ్ అలర్ట్! | Market Crash Today: How US Bond Yields Crude Oil Crushing Nifty | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్ మార్కెట్లో రెడ్ అలర్ట్!

Aug 13 2026 9:56 AM | Updated on Aug 13 2026 10:08 AM

Market Crash Today: How US Bond Yields Crude Oil Crushing Nifty

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు తగ్గి 24,349 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 174 పాయింట్లు నష్టపోయి 77,789 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.01

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.5 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.26 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.54 శాతం పుంజుకుంది.

Today Nifty position 13-08-2026(time: 9:44 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement