నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు! | Indian Stock Market Today Updates August 12th 2026, Nifty Below 24450 As Crude Oil US Yields Spike | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!

Aug 12 2026 9:45 AM | Updated on Aug 12 2026 9:53 AM

Indian Stock Market Today Nifty Below 24450 as Crude Oil US Yields Spike

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 24,428 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 127 పాయింట్లు నష్టపోయి 78,030 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.86

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 89.9 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.6 శాతం నష్టపోయింది.

Today Nifty position 12-08-2026(time: 9:40 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement