దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 463.50 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో 78,491.26 వద్ద, నిఫ్టీ 65.35 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 24,570.65 వద్ద నిలిచాయి.
సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐహెచ్ లిమిటెడ్, ఈక్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


