లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 21 Sep 2026 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Sep 21 2026 3:40 PM | Updated on Sep 21 2026 3:45 PM

Stock Market Closing Update 21 Sep 2026

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన.. దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599.90 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 74,894.86 వద్ద, నిఫ్టీ 82.60 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 23,429.00 వద్ద నిలిచాయి.

పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, జ్యోతి సిఎన్‌సి ఆటోమేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement