లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 22nd Sep 2026 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Sep 22 2026 3:38 PM | Updated on Sep 22 2026 3:49 PM

Stock Market Closing Update 22nd Sep 2026

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.91 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో 74,529.08 వద్ద, నిఫ్టీ 85.30 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 23,329.00 వద్ద నిలిచాయి.

మీషో లిమిటెడ్, సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement