సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనం | Sensex Falls 300 Points global cues Behind Market Decline Today | Sakshi
Sakshi News home page

Stock Market Updates: సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనం

Aug 11 2026 9:45 AM | Updated on Aug 11 2026 9:45 AM

Sensex Falls 300 Points global cues Behind Market Decline Today

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 24,491 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 304 పాయింట్లు నష్టపోయి 78,228 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.75

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.8 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.7 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.06 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.32 శాతం నష్టపోయింది.

Today Nifty position 11-08-2026(time: 9:36 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement