ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Today Updates On Aug 10th 2026, Positive Signals From US Markets, Crude And Bond Yields | Sakshi
Sakshi News home page

Stock Market Updates: ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Aug 10 2026 9:33 AM | Updated on Aug 10 2026 9:51 AM

Stock Market Today Aug 10 Nifty Sensex trades Flat

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 10.65 పాయింట్లు తగ్గి 24,560.00 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 28.67 పాయింట్లు నష్టపోయి 78,470.50 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.65

బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.49 డాలర్లు

యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.66 శాతానికి చేరాయి.

గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.62 శాతం పెరింగింది.

నాస్‌డాక్‌ 1.30 శాతం లాభపడింది.

Today Nifty position 10-08-2026(time: 9:32 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement