-
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దుబాయ్: సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది.
-
మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్లో.. అత్యాధునిక టోమోథెరపీ సేవలు
విశాఖపట్నం: కేన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది.
Wed, Dec 31 2025 08:34 AM -
సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కె.కిరణ్‌కుమార్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా (క్రానిక్ కాల్సిఫిక్ప్యాంక్రియాటైటిస్) అనే వ్యాధితో బాధపడుతూ తీవ్రమైన పొట్టనొప్పితో కొద్ది రోజుల క్రితం సర్వజన ఆస్పత్రిలో చేరాడు.
Wed, Dec 31 2025 08:34 AM -
రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు
●
రోడ్డు పక్కన నిలిపిన
లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్న ముఠా
ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్
రైళ్ల నుంచి పెట్రోల్, డీజిల్ చోరీ
Wed, Dec 31 2025 08:34 AM -
పెరిగిన ఆర్థిక, నార్కోటిక్ నేరాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది కంటే 2025లో ఆర్థిక నేరాలతో పాటు, నార్కోటిక్ కేసులు కూడా పెరిగాయి. కాగా ఈ ఏడాది హత్యలు కొద్దిగా తగ్గగా, అదే రీతిలో హత్యాయత్నాలు పెరిగాయి.
Wed, Dec 31 2025 08:34 AM -
ఓవరాల్ చాంప్ ‘గుడ్లవల్లేరు పాలిటెక్నిక్’
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారధి చెప్పారు.
Wed, Dec 31 2025 08:34 AM -
దుర్గమ్మ సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి
రామవరప్పాడు: తిరుమల తిరుపతి దేవస్థాన నిత్య అన్నదాన ట్రస్టుకు నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ యాజమాన్యం 10 టన్నుల కూరగాయలను మంగళవారం పంపించింది. డీపీఎస్ ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ సునంద జెండా ఊపి కూరగాయల లారీని ప్రారంభించారు.
Wed, Dec 31 2025 08:34 AM -
ఆదాయ వృద్ధి లక్ష్యాలపై దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Wed, Dec 31 2025 08:34 AM -
చిరంజీవితో సినిమా తీయడం అదృష్టం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చిరంజీవితో సినిమా తీయడం తన అదృష్టమని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. జనవరి 12వ తేదీన విడుదల కానున్న మన శంకర వరప్రసాద్ సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు.
Wed, Dec 31 2025 08:34 AM -
రైల్వే లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో రైల్వే యార్డ్లు, ట్రాక్‌లు, సమీప ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరవేయడంపై నిషేధం ఉందని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
Wed, Dec 31 2025 08:34 AM -
ఈవెంట్లపై జీఎస్టీ కన్ను
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఈవెంట్ల నిర్వహ ణపై వాణిజ్య పన్నుల శాఖ కన్ను పడింది. ఇప్పటి వరకూ తమ పరిధిలోకి, దృష్టికి రాని పలు రంగాల వైపు దృష్టి సారించింది. రోజరోజుకు దిగజారుతున్న ఆదాయంతో చంద్రబాబు సర్కార్ తల పట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Wed, Dec 31 2025 08:34 AM -
నృత్యోత్సవం.. నయనానందకరం
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలో శ్రీశ్రీ సిద్ధేంద్ర యోగి కళావేదికపై మంగళవారం సాగిన పలు కూచిపూడి నృత్యాంశాలకు కళాకా రులు చేసిన నృత్యాలు అలరించాయి.
Wed, Dec 31 2025 08:34 AM -
ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి
విజయవాడ కల్చరల్: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాంఘిక నాటకాల ప్రసారాలను పునఃప్రారంభించాలని తపస్వి కల్చరల్ ఆర్ట్స్ కార్యదర్శి సూర్యదేవర జగన్నాథరావు అధికారులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. గతంలో ప్రసారమయ్యే ఈ నాటకాలను 12 ఏళ్లుగా నిలిపివేశారని పేర్కొన్నారు.
Wed, Dec 31 2025 08:34 AM -
జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చొరవ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చొరవ చూపుతున్నామని, పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు.
Wed, Dec 31 2025 08:34 AM -
అనువాద సాహిత్యం విస్తృతం కావాలి
విజయవాడ కల్చరల్: అనువాద సాహిత్యం విస్తృతం కావాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు.
Wed, Dec 31 2025 08:34 AM -
స్కానింగ్ పాయింట్లో ఇకపై ఉచిత లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రూ.500 టికెట్లపై ఉచితంగా ఇచ్చే లడ్డూలను ఇకపై స్కానింగ్ పాయింట్లో అందజేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు.

టౌన్ బస్సుల ఇష్టారాజ్యం
● నిబంధనలు పాటించని యాజమాన్యాలు
● ఒక రూట్‌కు పర్మిట్..
తిరిగేది మరో రూట్లో..
● నిత్యం ట్రాఫిక్‌కు ఆటంకం
Wed, Dec 31 2025 08:34 AM -
‘రంగడి’ భక్తకోటికి కష్టాలు
నెల్లూరు(బృందావనం): నగరంలోని రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) నాడు దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు నానా అవస్థలు పడ్డారు.
Wed, Dec 31 2025 08:34 AM -
విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
నెల్లూరు(టౌన్): అల్లూరు మండలం గొల్లపాళెంలోని చైల్డ్ ఆశ్రమ స్కూల్లో జిల్లాలోని 46 పీఎంశ్రీ పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఇస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. శిక్షణ ఇచ్చేందుకు గ్రాంట్స్‌ను విడుదల చేశారు. గైడ్స్‌కు యూనిఫాం అందజేశారు.
Wed, Dec 31 2025 08:34 AM -
గృహ నిర్మాణాల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ
● ఆ శాఖ మేనేజింగ్
డైరెక్టర్ అరుణ్‌బాబు
Wed, Dec 31 2025 08:34 AM

Wed, Dec 31 2025 08:36 AM -