-
తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమాగా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
-
హనీమూన్ ట్రిప్‌లో రాహుల్ సిప్లిగంజ్.. నీకసలు సభ్యత సంస్కారం ఉందా?
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్ 27న) గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్..
Tue, Jan 06 2026 10:35 PM -
పాక్ ఎత్తుగడ.. భారత్ ఎలా చిత్తు చేస్తోందంటే?
పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్‌లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా?
Tue, Jan 06 2026 09:40 PM -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Tue, Jan 06 2026 09:25 PM -
టీటీడీ కీలక నిర్ణయం.. ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు
సాక్షి తిరుపతి: భక్తుల సౌకర్యార్థంతో పాటు పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేపట్టింది.
Tue, Jan 06 2026 09:23 PM -
హైకోర్టుని ఆశ్రయించిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి.
Tue, Jan 06 2026 09:23 PM -
పాక్‌లో నెక్ట్స్ జరిగేది ఇదేనా?
పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Tue, Jan 06 2026 09:20 PM -
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను..
Tue, Jan 06 2026 09:19 PM -
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.
Tue, Jan 06 2026 09:04 PM -
ఎర్ర స్కర్ట్‌లో జాన్వీ.. డిజైనర్ చీరలో మీనాక్షి
ఎర్ర స్కర్ట్‌లో అందంగా జాన్వీ కపూర్
డిజైనర్ చీరలో మీనాక్షి చౌదరి గ్లామర్
Tue, Jan 06 2026 08:46 PM -
'మాట వింటే ఉండు.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపో'
టెస్టు క్రికెట్లో ‘బాజ్‌బాల్’ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లండ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.
Tue, Jan 06 2026 08:39 PM -
అంధ మహిళా క్రికెట్ జట్టుకు రూ. 5కోట్ల చెక్
ముంబైలో దేశ జాతీయ క్రికెట్ జట్లను సత్కరించడానికి రిలయన్స్ ఫౌండేషన్ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ.. బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీంను ప్రశంసించారు. ఈ సందర్భంగా.. వారికి రూ. 5కోట్ల చెక్ అందజేశారు.
Tue, Jan 06 2026 08:35 PM -
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో 'రిమ్జిమ్' మూవీ
1990ల్లో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా 'రిమ్ జిమ్'. అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటించారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు.
Tue, Jan 06 2026 08:04 PM -
బెంగాల్ ఎన్నికల పోరు.. ఎవరిది జోరు?
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్నారు.
Tue, Jan 06 2026 08:00 PM -
ట్రంప్‌ను రెచ్చగొడుతున్న మరో దేశాధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే..
Tue, Jan 06 2026 07:48 PM -
టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది
టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్‌టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ని అధికారికంగా మూసివేసింది.
Tue, Jan 06 2026 07:46 PM -
అనపర్తిలో తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (18521) బోగీ కింద పొగలు రావడంతో ట్రైన్‌ను అధికారుల నిలివేశారు.
Tue, Jan 06 2026 07:44 PM -
జైల్లో గంజాయి ఘటన .. అధికారి సస్పెండ్
సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Tue, Jan 06 2026 07:42 PM -
విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్‌లతో వీర విహారం! వీడియో
విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు.
Tue, Jan 06 2026 07:31 PM -
బాధితుడా? కృతజ్ఞుడా?.. ఆ స్పీచ్ నిజంగానే అవసరమా?
ఆటపై ప్రేమ.. అంకితభావం.. నిబద్ధతతో కష్టపడి పైకి వచ్చి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని.. సుదీర్ఘకాలం కెరీర్లో కొనసాగిన ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ ప్రకటించే క్షణం తీవ్రమైన భావోద్వేగానికి లోనుకావడం సహజం.
Tue, Jan 06 2026 07:26 PM -
‘భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్‌ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్
Tue, Jan 06 2026 07:22 PM -
తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి!
కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫార్మాట్‌కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ఒకరో ఇద్దరో దర్శకులు మూవీస్ తీస్తుంటారు. వీటికి ఎంత ఆదరణ దక్కుతుందనేది పక్కనబెడితే డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంటూ ఉంటాయి.
Tue, Jan 06 2026 07:21 PM
-
తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమాగా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
Tue, Jan 06 2026 11:00 PM -

Tue, Jan 06 2026 07:21 PM -
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
Tue, Jan 06 2026 09:10 PM -
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
Tue, Jan 06 2026 08:57 PM -
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
Tue, Jan 06 2026 08:00 PM